30, నవంబర్ 2024, శనివారం

Aatagadharaa Siva : Hey Krishna Song Lyrics (హే కృష్ణా…..)

చిత్రం: ఆటగదరా శివ (2018)

రచన : చైతన్య ప్రసాద్

సంగీతం : వాసుకి వైభవ్

గానం : బివి శృంగ & వాసుకి వైభవ్



కృష్ణ….. ఓహో కరుణా సింధు అవునబ్బా ధీనబంధు అబ్బబ్బబ్బా……. ఆపద్బంధవా పాహిమామ్ శభాష్…….. ఏం పాడతన్నడబ్బ…… హే కృష్ణా….. నువ్వు మొదలెట్టు పార్ధ హే కృష్ణా….. ఓ పార్ధ హే కృష్ణా…..ఓ పార్ధ ఎదలోన బయమైన్దయ… నేనుండ బెంగేలయ…. హే కృష్ణ…… ఏమి పార్ధ హే హృష్ణా…. ఎమి పార్ధ ఈ కర్మ నాకేలయా…….. ధర్మాన్ని కాపాడయా……. పగవాళ్ళు మావాళ్ళే….. చుట్టాలులే……. సమరాన చుట్టరికమే చెలధే……. నారీ సారించారా…… వద్దులే మాధవా…….. అగు కృష్ణ…… పద పార్ధ……. అగు కృష్ణ…… పద పార్ధ……. స్నేహితులు, కావచ్చు సమరమున, చావొచ్చు ఓ దేవ దయ చూపయా……. నీలోన క్షత్రమ్ము…. నీ బ్రతుకు క్షణికమ్ము….. ఓ నరుడా బ్రమ వీడయా… ఈ బాధ పడలేను….. బంధాలు వీడలేను….. కృష్ణా….. ఈ చావులే ఎందుకో….

Game Changer : NaaNaa Hyraanaa (నానా హైరాణా)

చిత్రం: Game Changer (2024)

సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి

గానం: కార్తీక్, శ్రేయా ఘోషల్

సంగీతం: తమన్ ఎస్.



పల్లవి:

నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. నాదిరి దిన్న నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. దిల్లా నా దిన్న నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. నాదిరి దిన్న నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. దిల్లా నా దిన్న నానా హైరాణా ప్రియమైన హైరాణా మొదలాయే నాలోన లలనా నీ వలన నానా హైరాణా అరుదైన హైరాణా నెమలీకల పులకింతై నా చెంపలు నిమిరేనా దానా.. దీన.. ఈ వేళ నీ లోన నా లోన కానివినని కలవరమే సుమశరమా.. వందింతలయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటె వజ్రంలా వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటె వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటె మంచోడ్నవుతున్న మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటె….. నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. నాదిరి దిన్న నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. దిల్లా నా దిన్న నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. నాదిరి దిన్న నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. దిల్లా నా దిన్న

చరణం:

ఎప్పుడూ లేని లేని వింతలు ఇప్పుడే చూస్తున్నా…. గగనాలన్నీ పూల గొడుగులు భువనాలన్నీ పాల మడుగులు కదిలే రంగుల భంగిమలై కనువిందాయెను పవనములు ఎవరూ లేని లేని దీవులు నీకూ నాకేనా రోమాలన్నీ నేడు మన ప్రేమకు జెండాలాయె ఏమాయో మరి ఏమో నరనరము నైలు నదాయె తనువే లేని ప్రాణాలు తారాడే ప్రేమల్లో అనగనగ సమయంలో తొలి కథగా…. వందింతలయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటె వజ్రంలా వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటె వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటె మంచోడ్నవుతున్న మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటె…..

నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. నాదిరి దిన్న నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. దిల్లా నా దిన్న నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. నాదిరి దిన్న నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. దిల్లా నా దిన్న


Game Changer : Muppavala Song Lyrics (ముప్పావ్‍లా పెళ్ళన్నాడే)

చిత్రం: Game Changer (2024)

సాహిత్యం: అనంత శ్రీరామ్

గానం: దలేర్ మెహందీ, సునిధి చౌహాన్

సంగీతం: తమన్ ఎస్.


పల్లవి:

ముప్పావ్‍లా పెళ్ళన్నాడే మురిపాల సిన్నోడే ముద్దే ముందిమ్మన్నాడే మంత్రాలు మర్నాడే

గుమ్స్ గుంతాక్స్ చిక్స్

జరగండి జరగండి జరగండీ జాబిలమ్మ జాకెటేసుకొచ్చెనండీ జరగండి జరగండి జరగండీ ప్యారడైజ్ పావడేసుకొచ్చెనండీ

సిక్సర్ ప్యాకులో యముడండీ సిస్టం తప్పితే మొగుడండీ థండర్ స్టార్ములా టిండర్ సీమనే చుడతది వీడి గారడీ

జరగండి జరగండి జరగండీ మార్సు నుంచి మాసు పీసు వచ్చెనండీ పిల్లగాడు సూడె పిచ్చి లేపుతాడే కుర్రగాడు సూడె కుచ్చు లాగుతాడే

ఎయ్ జరగండి జరగండి జరగండీ స్టారులొక్కటైన స్టారు వచ్చెనండీ

ముప్పావ్‍లా పెళ్ళన్నాడే మురిపాల సిన్నోడే ముద్దే ముందిమ్మన్నాడే మంత్రాలు మర్నాడే


చరణం:1

హస్కు బుస్కు లస్కండి మరో ఎలన్ మస్కండి జస్క మస్క రస్కండి రిస్కేనండి సిల్కు షర్టు హల్కండి రెండు కళ్ళ జల్కండి బెల్లు బటన్ నొక్కండి సప్రైజ్ చేయ్యండి గుమ్స్ గుంతాక్స్ చిక్స్ గుమ్స్ గుంతాక్స్ చిక్స్ పాలబుగ్గపై తెల్లవారులు పబ్జీలాడే పిల్లడే పూలపక్కపై మూడు పూటలు సర్జికల్ స్ట్రైక్ చేస్తడే పిల్లో ఎక్కడో ఏయ్ ఓయ్ ఓయ్ ఓయ్ పిల్లో ఎక్కడో ఉంటూనే కల్లో డ్రోన్ ఎటాక్ చేస్తావే సూపర్ సోనికో హైపర్ సోనికో సరిపడ వీడి స్పీడుకే జరగండి జరగండి జరగండీ గూగులెతికిన గుమ్స్ వచ్చెనండీ ఓయ్ జరగండి జరగండి జరగండీ పువ్వులొక్కటైన పువ్వు వచ్చెనండీ సిక్సర్ ప్యాకులో యముడండీ సిస్టం తప్పితే మొగుడండీ థండర్ స్టార్ములా టిండర్ సీమనే చుడతది వీడి గారడీ జరగండి జరగండి జరగండీ కిస్సుల కలాష్నికోవ్ వచ్చెనండీ పిల్లగాడు సూడె పిచ్చి లేపుతాడే కుర్రగాడు సూడె కుచ్చు లాగుతాడే జరగండి జరగండి జరగండీ దుమ్ములేపు గుంతకాసు వచ్చెనండీ

23, నవంబర్ 2024, శనివారం

Lots of Love : Marade Marade Song Lyrics (మారదే మారదే ఈ ప్రేమ)

Album: Lots of Love

రచన : నోయెల్ సీన్

సంగీతం : రామ్ కొల్తూరి

గానం : నోయెల్ సీన్



మారదే మారదే ఈ ప్రేమ… మనసెంత గాయపడినా మారదే మారదే ఈ ప్రేమ… మనసెంత గాయపడినా తీరదే తీరదే ఈ ప్రేమ… తీరాలు దాటి వెళ్ళినా సముద్రపు లోతులన్ని కొలిచి చూసినా ఆకాశం అంచులన్ని ఎక్కి చూసినా ఎక్కువే ఉంది ఈ ప్రేమా… ఈ గుండెల్లో ఎక్కువే ఉంది ఈ ప్రేమా మారదే మారదే ఈ ప్రేమ… మనసెంత గాయపడినా తీరదే తీరదే ఈ ప్రేమ… తీరాలు దాటి వెళ్ళినా ప్రేమలే మారిపోయినా… బంధాలే చెరిగిపోయినా స్నేహితులు అన్న వాళ్ళు… వదిలి వెళ్ళినా మాటలే మారిపోయినా… నిజమే మూగబోయినా నిన్ను నడిపే ధైర్యం… నిన్ను వదులునా కష్టం రాని మనిషి ఎవడూ… పుట్టి ఉండడు కష్టంలోనే మనిషిలాగ… మారుతుంటాడు ఏదైనా ధైర్యంగా ఉండేవాడు నిజమైన ప్రేమని గెలుచుకుంటాడూ……. మారదే మారదే ఈ ప్రేమ… మనసెంత గాయపడినా తీరదే తీరదే ఈ ప్రేమ… తీరాలు దాటి వెళ్ళినా సముద్రపు లోతులన్ని కొలిచి చూసినా ఆకాశం అంచులన్ని ఎక్కి చూసినా సముద్రపు లోతులన్ని కొలిచి చూసినా ఆకాశం అంచులన్ని ఎక్కి చూసినా ఎక్కువే ఉంది ఈ ప్రేమా ఈ గుండెల్లో ఎక్కువే ఉంది ఈ ప్రేమా ఎక్కువే ఉంది ఈ ప్రేమా ఈ గుండెల్లో ఎక్కువే ఉంది ఈ ప్రేమా మారదే మారదే ఈ ప్రేమ… మనసెంత గాయపడినా

Macherla Niyojakavargam : Adirindey Song Lyrics (అదిరిందే పసి గుండె)

చిత్రం: మాచర్ల నియోజకవర్గం (2023)

రచన : కృష్ణకాంత్

సంగీతం : మహతి స్వర సాగర్

గానం : సంజిత్ హెగ్డే






అదిరిందే పసి గుండె తగిలిందే హై వోల్టే ఫైవ్ ఎయిట్ హైట్ ఉన్నా పిడుగే పడెనే ..............(2) మత్తులో ఉన్నానా కొత్తగా పుట్టానా కారణం నీవేనా జానే జానా వెంటపడి చస్తున్నా ఎంత ప్రేమిస్తున్నా చూపవా నాపైన కొంచెమైనా దయలేని దానివి నువ్వు మగజాతికి హానివే నువ్వు నా పక్కన రాణివి నువ్వు ఒక ఛాన్స్ ఇవ్వు కుదిరిందా కిస్సోటివ్వు కొసరంటూ హగ్గోటివ్వు మంటెక్కితే లాగోటివ్వు ఏదోటివ్వు టెన్ టు ఫైవ్ హై స్పీడు షాటులోన నీ పెదాలే చూస్తుంటే ఏమైందో ఒక్కసారి లోకమంతా ఫ్రీజయిందే నీ ముందు మూన్ లైటు తేలిపోయి డిమ్మయిందే నాదేమో ప్రాణమంతా లైట్ వెయిటై తేలిందే పైపైకి పోజులున్న నిజములే నా ప్రేమ పొమ్మన్న పోనే పోదు నీదేగా ఈ జన్మ ఏ రోజుకైన గాని తగ్గదే నా ప్రేమ అవకాశమిచ్చి చూడమ్మా దయలేని దానివి నువ్వు మగ జాతికి హానివే నువ్వు నా పక్కన రాణివి నువ్వు ఒక ఛాన్స్ ఇవ్వు కుదిరిందా కిస్సోటివ్వు కొసరంటూ హగ్గోటివ్వు మంటెక్కితే లాగోటివ్వు ఏదోటివ్వు

16, నవంబర్ 2024, శనివారం

Bewars : Thalli Thalli Song Lyrics (తల్లీ తల్లీ నా చిట్టి తల్లి)

చిత్రం: బేవార్స్ (2018)

రచన : సుద్దాల అశోక్ తేజ

సంగీతం : సునీల్ కశ్యప్

గానం : సునీల్ కశ్యప్





పల్లవి :

తల్లీ తల్లీ నా చిట్టి తల్లి… నా ప్రాణాలే పోయాయమ్మా నువ్వే లేని లోకాల నేను… శవమల్లే మిగిలానమ్మా… నా ఇంట నువ్వుంటే మాయమ్మే ఉందంటూ… ప్రతి రోజు మురిసేనమ్మా..! ఆఆ… ఏ జన్మలో పాపమే నేను చేశానో… ఈ శిక్షే వేశావమ్మా… తల్లీ తల్లీ నా చిట్టి తల్లి… నా ప్రాణాలే పోయాయమ్మా నువ్వే లేని లోకాల నేను… శవమల్లే మిగిలానమ్మా… ఓఓ ఓఓ ఓఓఓ…

చరణం : 1
పొద్దున్నే పొద్దల్లే నువ్ నాకు ఎదురైతే… అదృష్టం నాదనుకున్నా… సాయంత్రం వేళల్లో… నా బ్రతుకు నీడల్లో… నా దీపం నీవనుకున్నా… నా వెలుగంతా తీసుకెళ్లి… ఏ చీకట్లో కలిపేశావే… నా ఆశల్ని మోసుకెళ్లి… ఏ చితిలోన కాల్చేశావే… తల్లీ తల్లీ నా చిట్టి తల్లి… తల్లీ తల్లీ నా చిట్టి తల్లి… నా ప్రాణాలే పోయాయమ్మా నువ్వే లేని లోకాల నేను… శవమల్లే మిగిలానమ్మా…

చరణం : 2
లోకంలో నేనింకా ఏకాకినైనట్టు… శూన్యంలో ఉన్నానమ్మా చిరుగాలిలో ఊగే ఏ చిగురు కొమ్మైనా… నీలాగే తోచెనమ్మా… నీ నిశ్శబ్దం నా గుండెల్లో…. జలపాతమయ్యిందమ్మా ఆ నీలి ఆకాశంలో… ఏ నక్షత్రం అయ్యావమ్మా… ఆ ఆ తల్లీ తల్లీ నా చిట్టి తల్లి… నా ప్రాణాలే పోయాయమ్మా నువ్వే లేని లోకాల నేను… శవమల్లే మిగిలానమ్మా…

15, నవంబర్ 2024, శుక్రవారం

Rowdy Boys : Break Up Song Lyrics (వదిలేస్తుంటే )

చిత్రం: రౌడీ బాయ్స్ (2022)

రచన : కృష్ణకాంత్

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

గానం : దేవిశ్రీ ప్రసాద్





పల్లవి :

వదిలేస్తుంటే మొదలవుతుందే ఈ కధ వద్దంటుంటే ముందుంటుందే ఆగదా… చెరిపేస్తుంటే తిరిగొస్తుందే నీ కధ పరిగెడుతుంటే ఎదురొస్తుందే ఆగదా…

చరణం : 1 దూరాల ముళ్ళు తెంచేదెలా? నీ జ్ఞాపకాలు మరిచేదెలా? కోపాల కిందే దాచాను బాధే పైపైన సాగిపోయే అల లోతెంతో చూడు నా లోపల కన్నీరు నిండే… గుండేమో ఎండే

చరణం : 2 కౌగిళ్ళల్లో చిక్కుకున్న రెక్కల్నే నే వేరు చేశానులే పెదాలపై నవ్వే తలొంచిపోతుంటే చూస్తుండి పోయానులే….



వదిలేస్తుంటే మొదలవుతుందే ఈ కధ వద్దంటుంటే ముందుంటుందే ఆగదా…