31, మే 2021, సోమవారం

Bobbili Raja : Kanya Kumaari Song Lyrics (కన్యాకుమారి కనపడదా దారి.....)

చిత్రం: బొబ్బిలి రాజా (1989)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

సంగీతం: ఇళయరాజా




కన్యాకుమారి కనపడదా దారి.....

కయ్యాలమారి పడతావ్ జారీ....

పాతాళం కనిపెట్టేలా.. ఆకాశం పనిపట్టేలా.......

ఆగాకే మరి మాటి లేని సుందరి.....


గోపాల బాల అపర ఈ గోల.....

ఈ కాపు ఎలా ఉపరా ఉయ్యాలా.....

మైకంలో మాయ సభ చూడు.. మహారాజా రానా తోడు.....

సాగని మరి సరసాల గారడీ......


కొండలు గుట్టలు చిందులాడే తదికినటం....

వాగులు వంకలు ఆగి చూసే కథ చెబుదాం....

తూనీగ రెక్కలెక్కుదాం సూరీడి పక్క నాక్కుదాం....

ఉదేతి కొమ్ము వెతుకుదాం బంగారు జింకనాడుగుదాం.....

చూడమ్మో… హంగామా…

అడివంతా రంగేద్దాము.. సాగించే వెరైటీ ప్రోగ్రామ్....

కాళ్ళ విందుగా పైత్యాల పండగ.....


ఆ.. కన్యాకుమారి కనపడదా దారి.....

కయ్యాలమారి పడతావ్ జారీ.....

మైకంలో మాయ సభ చూడు.. మహారాజా రానా తోడు....

సాగని మరి సరసాల గారడీ.....


డేగతో ఈగలు ఫైటు చేసే చెడుగుడులో....

చేపలే చెట్టుపై పళ్ళు కోసే గడబిడలో.....

నేలమ్మా తప్ప తాగెనో ఏ మూల తప్పిపోయానో....

మేఘాల కొంగు పట్టుకో తోలేటి నడకన్నాపుకో....

ఓయమ్మో… మాయమ్మో…

దిక్కులనే ఆటాడించే కిక్కులో గందరగోళం

ఒళ్ళు గగా ఎక్కిళ్లు రేగగా


గోపాలబాలా ఆపరా ఈ గోల

ఈ కైపు ఎలా ఉపరా ఉయ్యాలా

పాతాళం కనిపెట్టేలా.. ఆకాశం పనిపట్టేలా

గుకే మరి మాటి లేని సుందరి

ఆ.. సాగని మరి సరసాల గారడీ







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి