19, జూన్ 2021, శనివారం

Annayya : Gusagusale Song lyrics ( గుసగుసలే గున్నా మామిళ్ళు )

 చిత్రం: అన్నయ్య (2000)

సంగీతం: మణి శర్మ

సాహిత్యం: వేటూరి

గానం: ఉదిత్ నారాయణ్, సుజాత


గుసగుసలే గున్నా మామిళ్ళు అన్నా రుసరుసలే కన్నె చూపుల్లో చిటికెడు చిరుముద్దుల్లో అన్నీ పిడికెడులో పిల్లా సిగ్గుల్లో యాయా సౌందర్య ఇది నిజమా యాయా అయ్యో సగమయ్యో తెగనచ్చే వయ్యా ఎదకొరికి ఎన్నో భింకాలా రుచి మరిగి ఇంకా ఇంకాలా హొయ్ చెమటతో చెంగే తాకాలా హొయ్ సుఖపడుతూ కట్టి సుంకాలా ||గుసగుసలే||


కడవ చిన్న నడుము కున్న కదలికలెన్నో తనే దులుపుకుంటాడే అదే వలపు అంటాడే ఇప్పుడు అప్పుడు వద్దు కధాకళితోనే ఏదోధరువేస్తుంది తనే దరి కొస్తుంది పదరా ఆపదరా అని మెలికేస్తుంటే పదరా పూపొదకే అని సై అన్నట్టే చెలి సలహా బెష్టే నంటాడే అమ్మో చలి విరహాలొస్తాయంటాడు అది మినహా అనే తయ్యారే అబ్బా కలహాల కన్యాకుమారీ


నడక భలే నెమలివలే బడికొస్తూనే ప్రియా పిలిపుస్తుందీ లయే కమ్మేస్తుంది మురళివలే స్వరము లీల వాయిస్తూనే బుగ్గే దంచు కుంటుంటే మొగ్గేదోచుకుంటాడు తగునా ఓ మదనా ఈ తగువంటుంటే ||2|| తగనా ఓ లలనా ఈ జత కంటాడు ||2||

చలిపెడితే సలామలేఖుం సిగపుడితే జలాభిషేకము మనకేస్తే మరో ప్రపంచం అబ్బా ఉడికేస్తే ఉయ్యాల మంచం ||గుసగుసలే||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి