తెలుసా మనసా
ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా
ఇది ఏ జన్మ సంబంధమో
తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు
చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు కన్నా
వేడి కన్నేసి చూడలేని జతలో
గత జన్మ దిన బంగారు బంధాలు
ప్రతిక్షణం
నా కళ్ళలో నిలిచి నీ రూపం
బ్రతుకులో
అడుగడుగున నడిపె నీ స్నేహం
ఊపిరే నీవు గా
ప్రాణమే వీడిగా
పది కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా
(I will be a witness to your love)
ఎన్నడు తీరిపోని
రుణముగా ఉండిపో
చెలిమితో
తీగ సాగే మల్లెగా అల్లుకో
లోకమే మారినా కాలమే ఆగినా
మన ఈ గాథ మిగలాలి
తుదిలేని చరితగ
తెలుసా మనసా
ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా
ఇది ఏ జన్మ సంబంధమో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి