13, జూన్ 2021, ఆదివారం

Dalapathi : Chilakamma Chitikeyanga Song Lyrics (అరే చిలకమ్మా చిటికెయ్యంగ)

చిత్రం: దళపతి (1991)

రచన: రాజశ్రీ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఇళయరాజా


పల్లవి: అరే చిలకమ్మా చిటికెయ్యంగ నువ్వు రాగాలే పాడాలంటా ఇహా సాగాలి మేళాలంటా నీ సరదాలే రేగాలంటా ఓ చిన్నోడా పందిరి వేయరా ఓ రోజా పువు మాలే తేరా నీ చినదాని మేడలో వేయరా నడిరేయంతా సందడి చేయరా అహా టక్కరి గాడే అహా ఈ బుల్లోడే నను కట్టివేసే మొనగాడే లేడే (చిలకమ్మా) చరణం:1 చీకు చింత లేదు చిందులేసే ఊరు పాట ఆటా ఇది ఎందంటా అహా ఊరిలోని వారు ఒక్కటైనారు నీకు నాకు వరసేనంటా పండగ నేడే మన ఊరికే ఆశలు రేపే కలలూరేనే వాడనిదంట ఈ వేడుకే అందరికింక వ్యధ తీరేనే అహా ఈ పుట కానీరా ఆటా పాటా బుల్లెమ్మ నవ్విందంట మణి ముత్యాలే రాలేనంటా అరె మావయ్య రేగాడంట నా మనసంతా దోచాడంటా నీ మాటే నాకు ఓ వెండి కోట నువు నాదేనంట నేతోనే ఉంటా (చిలకమ్మా) చరణం:2 వేడుకైన వేళ వెన్నెలమ్మ లాగా దీపం నీవై వెలగాలంటా అహ చీకటంత పోయే పట్ట పగలాయే ఏల దీపం ఇక మనకంటా జాతికి నేడే మంచి కాలమే నమ్మకముంటే వచ్చి తీరేనే ఊరికి నీవే మేలు కోరితే కోరికలన్నీ రేపే తీరెనే అరే ఆనందం నీ సొంతం అంతే కాదా చిట్టెమ్మ నన్నే చూడు జత చేరమ్మా నాతో పాటు మురిపాల పండగ పూట మన ముచ్చట్లే సాగాలంటా బంగారు పరువం పలికే ఈ వేళ గుసగుసలు పడుచు కలలే వాగులై పారేనే మహదానందం చిలిపి కధలన్నీ మురిపించెను మరిపించెను ఆదమరిచే మూగమనసులే వెన్నెలని కురిపించేనే మూగమనసులే వెన్నెలని కురిపించేనే (చిలకమ్మా)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి