26, జూన్ 2021, శనివారం

Tolimuddu : Chittigumma Padave Song Lyrics (చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం)

చిత్రం: తొలిముద్దు (1993)

సాహిత్యం: భువనచంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,ఎస్.జానకి

సంగీతం: ఇళయరాజా



పల్లవి :

చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం వెండిమబ్బు ఒడిలో  ముద్దు ముచ్చటలాడుకుందాం చిరుగాలై కొండా కోనల్లోనా తేలి చిరునవ్వై పూలగుండెల్లోన దాగాలి॥
చరణం : 1  కడలీ అంచుల్లో జలకాలాడీ అలలా అంతూ పొంతూ చూసొద్దామా యమహో ముందో ముద్దు లాగిద్దామా తొణికే వెన్నెల్లో సరసాలాడీ వయసూ హద్దూ పొద్దూ తేలుద్దామా త్వరగా అస్సూ బుస్సూ కానిద్దామా తరగని మోహాలే వేశాయి వలలో తడితడి ఒంపుల్లో పిల్లోడా అరగని అందాలే పొంగాయి సడిలో పెదవుల తాంబూలం అందీవే తనువిచ్చెయ్‌మంటోంది మనసొద్దొద్దంటోంది ఇక సిగ్గేమంటూ కొమ్మా రెమ్మా ఊగాడింది॥
చరణం : 2  చలిలో చిన్నారీ వయ్యారాలే  కసిగా గుచ్చీగుచ్చీ ఊరిస్తుంటే ఉసిగా తట్టితట్టి ఊగిస్తుంటే వలపుల కౌగిళ్ల నజరానాలే  రతిలా మళ్లీమళ్లీ అందిస్తుంటే మరుడే ఒళ్లోకొచ్చి కవ్విస్తుంటే తెలియని ఆవేశం రేగిందే మదిలో తలుపులు తీవేమే బుల్లెమ్మా పరువపు ఆరాటం తీరాలి జడిలో తకథిమి సాగించెయ్ బుల్లోడా ఇహ అడ్డేముందమ్మో మలి ముద్దిచ్చైవమ్మో మెరుపల్లే బాణం సంధించైరా వీరా ధీరా॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి