29, జూన్ 2021, మంగళవారం

Yuvasena : Malliswarive Song Lyrics (మల్లీశ్వరివే)

చిత్రం: యువసేన (2004)

రచన: భువనచంద్ర

గానం: జస్సీ గిఫ్ట్

సంగీతం: జస్సీ గిఫ్ట్


మల్లీశ్వరివే మధురాశల మంజరివే మంత్రాక్షరివే ,మగశ్వాసల అంజలివే తేనెవి నువ్వో తేనెటీగవో తేలేదెలా లలనా వెన్నెల నువ్వో వెండి మంటవో తాకే తెలుసుకోనా చక్కనైన మల్లికవొ చిక్కులు పెట్టే అల్లికవో పోలికలో పసిబాలికవే చురకత్తుల చుపులున్నా        

మల్లీశ్వరివే మధురాశల మంజరివే మంత్రాక్షరివే ,మగశ్వాసల అంజలివే
చ: నీ కళ్ల నింగి లో పున్నాల పొంగులో వేవేల తారకలే జలకమాడుతున్నవో నాలోని కోరికలే మునిగి తేలుతున్నవో సింగారి చెంపలో,కెంజాయ సొంపులో వెచ్చనైన వేడుకలే మేలుకొలుపు విన్నవో నిదరలో ఉదయం,ఎదురయే సమయం ఎదకు ఇంద్రజాలమేదో , చూపుతోందె సోయగమా !||మల్లీ|| Baby don't you ever leave i'm your don raja come on avy time u're my dilruba i can never stop this feelin' i'm u 're don raja yeah.. hey.. hey          
మల్లీశ్వరివే మధురాశల మంజరివే మంత్రాక్షరివే ,మగశ్వాసల అంజలివే Baby run your body with this freaky thin and i won't let u go and i won't let u down through the fire the limit to the wall ? just to be with u i'm gladly risk it all he, let me do it one more time do it one more time ha baby, come on and lets get it into the party చ: కొల్లేటి సరస్సులో తుళ్లేటి చేపలై రంగేళి కులుకులెన్నో తళుకులీనుతున్నవే నాకొంగ జపము చూచి ఉలికి పడుతు ఉన్నవే ఎన్నేసి మెలికలో , ఎరవేసి నన్నిలా  ఏ వైపు చుపు తిప్పనీక చంపుతున్నవే వదలదే హృదయం కదలదే నిమిషం చిగురు పెదవి చిలిపి స్వరము తెలపవె సౌందర్యమా....||మల్లీ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి