15, జులై 2021, గురువారం

Andhrawala : Nairey Nairey Song Lyrics (నైరే నైరే నై నై రే బాబా)

చిత్రం:ఆంధ్రావాలా(2004)

సంగీతం: చక్రి

సాహిత్యం: భాస్కరభట్ల

గానం: చక్రి



నైరే... నైరే నైరే నై నై రే బాబా నైరే నైరే నై రే బాబా నేనే నేనే దిల్దారు వాల నాలో చూడు దమ్ముంది జాణ నిండి పోయి ఉంది గుండెల్లో పటాసే చాచి పెట్టి కొడితే ఎవడైన మటాషే అబ్బో అబ్బో లబ్బో గిబ్బో దుమ్ము దుమారే కొట్టు కొట్టు గళ్లా పట్టు గుమ్ము గుమారే రెచ్చిపోయి రంకెలేస్తే యమ్మ యమారే నైరే నైరే... నైరే నైరే నై నై రే బాబా నైరే నైరే నై రే బాబా మీరే నవాల్లయ్య బాధలో తోడై ఉంటానురా చెయ్యందిస్తానయ్య నేరుగా సాయం చేస్తాను రా కాని పనే లేదు అనే మొండి ఘటం నేనురా శత్రువుల గుండెలలో ప్రాణభయం నేను రా తిడితే తిట్టాలి కొడితే కొట్టాలి బరిలో దిగాక గెలుపు తలుపు తట్టాలి మనసే పెట్టాలి చెలిమే కట్టాలి మనిషై పుట్టాక కలిసి మెలసి ఉండాలి నైరే నైరే... నైరే నైరే నై నై రే బాబా నేనే నేనే దిల్దారు వాల మంచి చెడ్డేనురా సృష్టిలో రెండే కులాలురా రారో నందామయా మంచితో జోడి కడదామురా కష్టమని నష్టమని నువ్వు అలా ఆగక గుప్పుమనే నిప్పు సెగై ఉవ్వెనలా మారవ ఉరుమై పోవాలి మెరుపై రావాలి పిడుగే పడేలా అడుగు ముందుకెయ్యాలి చిరుతై దూకాలి భరతం పట్టాలి ఎదురే లేదని గెలుపు దారి పోవాలి నైరే నైరే... నైరే నైరే నై నై రే బాబా నైరే నైరే నై రే బాబా నిండి పోయి ఉంది గుండెల్లో పటాసే చాచి పెట్టి కొడితే ఎవడైన మటాషే అబ్బో అబ్బో లబ్బో గిబ్బో దుమ్ము దుమారే కొట్టు కొట్టు గళ్లా పట్టు గుమ్ము గుమారే రెచ్చిపోయి రంకెలేస్తే యమ్మ యమారే నైరే నైరే... నైరే నైరే నై నై రే బాబా నైరే నైరే నై రే బాబా నేనే నేనే దిల్దారు వాల నాలో చూడు దమ్ముంది జాణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి