చిత్రం : Mr.పర్ ఫెక్ట్(2011)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం : సాగర్, మేఘ
ఆకాశం బద్దలైన sound గుండెల్లోన
మోగుతుంది నిన్ను కలిశాక
మేఘాలే గుద్దుకున్న light కళ్లల్లోన
చేరుకుంది నిన్ను కలిశాక
రై రై రై ride చేసెయ్, rocketలా మనసుని
సై సై సై side చేసెయ్, signalsతో ఏం పని
ఇక HighWayలైన OneWayలైనా
కదలదే బండి तेरे बिना।
ఆకాశం బద్దలైన sound గుండెల్లోన
మోగుతుంది నిన్ను కలిశాక
మేఘాలే గుద్దుకున్న light కళ్లల్లోన
చేరుకుంది నిన్ను కలిశాక
Partyలా ఉంది నీతోటి ప్రతిక్షణం
ఎందుకంటే చెప్పలేను కారణం
Tastyగా ఉంది నువ్ చెప్పే ప్రతి పదం
బాగుందబ్బా మాటల్లోన ముంచడం
హే' Roller Coaster ఎంతున్నా ఈ Thrillఇస్తుందా జాణా
నీతో పాటు తిరిగేస్తుంటే జోరే తగ్గేనా
Cartoon Channelలోనైనా ఈ Funఉందా बोलो न।
నీతో పాటు గడిపేస్తుంటే టైమే తెల్సేనా
ఇక Salsaలైన Sambaలైనా
కదలదే ఒళ్లు तेरे बिना।
ఆకాశం బద్దలైన sound గుండెల్లోన
మోగుతుంది నిన్ను కలిశాక
మేఘాలే గుద్దుకున్న light కళ్లల్లోన
చేరుకుంది నిన్ను కలిశాక
Onlineలో నువ్వు Hi అంటే నా మది
Cloud-nineలోకి నన్ను తోస్తది
Offlineలో నువ్వు ఉన్నావంటే మది
Coal-mineలోకి కూరేస్తది
ఓ' ఏ ప్లేస్ ఐనా Greeting Cardలా కనిపిస్తుంది జాణా
నాతో పాటు ఈ feeling నీకు కొత్తేనా
ఏ రోజైనా Valentine's Day అనిపిస్తుంది మైనా
నాతో పాటు అడుగేస్తుంటే నీకు అంతేనా
ఇక Datingఐన Fightingఐనా
గడవదే రోజు तेरे बिना।
ఆకాశం బద్దలైన sound గుండెల్లోన
మోగుతుంది నిన్ను కలిశాక
మేఘాలే గుద్దుకున్న light కళ్లల్లోన
చేరుకుంది నిన్ను కలిశాక
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి