చిత్రం: నరసింహ(1999 )
సంగీతం: A.ఆర్. రెహమాన్
సాహిత్యం: A.ఎం. రత్నం, శివ గణేష్
చుట్టు చుట్టి వచ్చావా చూపుడువేలితో పెల్చావా...
అయ్యొ నా సిగ్గే పారిపోగా
కళ్ళతో ఏదో చూసావా కాయా పండా అడిగావా
నాలోని ప్రాయం రేగిపోగా
చుట్టు చుట్టి వచ్చావా చూపుతో నన్ను కాల్చావా...
ముద్దాడే ఆశ ముదిరిపోగా
ఎందరో పడుచులు వచ్చారు
నన్ను తొందర పెట్టగ చూసారు
నీవే నను కొంగున కట్టావు
సుందరి సొగసు ఉక్కిరి బిక్కిరి కాగా
సుందర వదనా తీయ్యని వేదన సాగా
చెలి పాంపు గుర్తుతో ప్రేమ ఎన్నికలో గెల్చి నువు వర్దిల్లు...
చుట్టు చుట్టి వచ్చావా చూపుడువేలితో పెల్చావా...
అయ్యొ నా సిగ్గే పారిపోగా
చుట్టు చుట్టి వచ్చావా చూపుతో నన్ను కాల్చావా
ముద్దాడే ఆశ ముదిరిపోగా
నా చెవిని కొరుకు చెవిని కొరుకు
పంటికి గాయపరచు గాయ పరచు
గాజుకి యదనుతాకు యదనుతాకు
కాలికి ముద్దులివ్వనా
నా సొగసుతాకు సొగసుతాకు
పెదవికి మనసులాగు మనసులాగు
కంటికి బుగ్గగిల్లు బుగ్గగిల్లు గోటికి ముద్దులివ్వనా
అరె తుమ్ము వచ్చినా చీమకుట్టినా విడిపోవద్దు
తమ తపన తీరగా ముసుగు కప్పుకొని పడుకోవద్దు
నా కనులుసోలినా చేతులూరుకోవుగా
మన పెళ్ళికి ముందుగ ఊయ్యలూపించకు
చుట్టు చుట్టి వచ్చావా చూపుతో నన్ను కాల్చావా
ముద్దాడే ఆశ ముదిరిపోగా
ఎందరో పడుచులు వచ్చారు
నన్ను తొందర పెట్టగ చూసారు
నీవే నను కొంగున కట్టావు
సుందరి సొగసు ఉక్కిరి బిక్కిరి కాగా
పురుషుడు చేసే అల్లరి వల్లరి సాగ
విరిపానుపు గుర్తుగా ప్రేమ ఎన్నికలో గెల్చి నువు వర్దిల్లు....
నే పాలవోలె పాలవోలె పొంగుగ
పెరుగువోలె పెరుగువోలె మారగా
తాడు మీద తాడువేసి అయ్యొ చిలికేవా
నే మత్తు మత్తు మత్తు మత్తుగ సోలగ
మత్తు వదిలి మత్తు వదిలి లేవగ
చిత్తగించి కొత్త వలపు అయ్యొ ఒలికేవా
మండుటెండలో ఐస్ ఫ్రూట్ లా కరిగే పోకు
చలి వేంద్రమా దాహ మన్నచో తోసెయ్యకు
హద్దు దాటెయ్యకు నన్ను కాటెయ్యకు
నా అధరాని కదరాన్ని అందించిన అడ్డేయకు
చుట్టు చుట్టి వచ్చావా చూపుతో నన్ను కాల్చావా
ముద్దాడే ఆశ ముదిరిపోగా
ఎందరో పడుచులు వచ్చారు
నన్ను తొందర పెట్టగ చూసారు
నీవే నను కొంగున కట్టావు...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి