చిత్రం: విచిత్ర సోదరులు1988 )
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం: రాజశ్రీ
గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం
నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే ఆ నింగి నెన్నటికి ఈ భూమి చేరాడని నాడు తెలియదులే ఈనాడు తెలిసేనులే ఓ చలీ ......... నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే చరణం 1:
ఆడుకుంది నాతో జాలి లేని దైవం పొందలేక నిన్ను ఓడిపోయే జీవితం జోరు వాన లోన ఉప్పు నైతి నేను హోరు గాలి లోన ఒక్క నైతి నేను గాలి మెడలే కట్టుకున్న చిత్రమే అది చిత్రమే సత్యమేదో తెలుసుకున్న చిత్రమే అది చిత్రమే కథ ముగిసెను కాదా కళ చెదిరేను కాదా అంతే ............. నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే చరణం 2:
కళ్ళలోన నేను కట్టుకున్న కోట
నేడు కూలిపోయే ఆశ తీరు పూట కోరుకున్న యోగం జారుకుంది నీదే చికటేమో నాలో చేరుకుంది చూడు రాసి ఉన్న తల రాత తప్పదు చిత్రమే అది చిత్రమే గుండె కోతలే నాకు ఇప్పుడు చిత్రమే అది చిత్రమే కథ ముగిసెను కాదా కళ చెదిరేను కాదా అంతే ............. నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే ఆ నింగి నెన్నటికి ఈ భూమి చేరాడని నాడు తెలియదులే ఈనాడు తెలిసేనులే ఓ చలీ .......... నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి