22, ఆగస్టు 2021, ఆదివారం

Muddayi : Devalayanne Song Lyrics (దేవాలయాన్నే విడనాడె దైవం)

చిత్రం:  ముద్దాయి (1987)

సంగీతం: చక్రవర్తి

సాహిత్యం: వేటూరి

గానం: జేసుదాస్,పి. సుశీల


దేవాలయాన్నే విడనాడె దైవం ధర్మాలయాన కడతేరే ధర్మం కలిలోన దైవాలయినా శిలలే కదా చెవులుండి వినది చట్టం అడిగేను దొరకని సాక్ష్యం ఈ గుడ్డి న్యాయం కోసం ఎన్నాళ్ళు ఈ బలిదానం నీకున్న ఆరోప్రాణం పెట్టింది కన్నుల ప్రాణం ముద్దాయివన్నది లోకం ఇది ఏమి విధి విపరీతం జన్మమే నేరమై ధర్మమే పాపమై కధలా నడిచి కలలా ముగిసే నీ గాధలో తన అన్నపై అనురాగం తన భర్తపై మమకారం మనసులోన రగిలే సత్యం మాటరాక కుమిలే సాక్ష్యం ఆ మామ కంటికి దీపం ఈ పాప ప్రేమకు రూపం పెనవేసుకున్న బంధం తెంచలేదులే ఏ దైవం న్యాయమే గుడ్డిదై ధర్మమే కుంటిదై ఉరితొ బిగిసి బలితో ముగిసే నీ గాధలో గానం:- జేసుదాస్, సుశీల

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి