1, ఆగస్టు 2021, ఆదివారం

Sathruvu : Poddunne Puttindi Chandamama Song Lyrics(పొద్దున్నే పుట్టింది చందమామ)

చిత్రం: శత్రువు (1991 )

సంగీతం:రాజ్-కోటి

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: ఎస్. పీ. బాలసుబ్రహ్మణ్యం ,చిత్ర



పొద్దున్నే పుట్టింది చందమామ మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ మౌనంగా పుట్టవా గీతికా హాయ్ స్నేహంతో మీటావా మెల్లగా..................... తొలి పొద్దంటి అందాలు ఈనాడు నిద్దరలేచి ముత్యాల ముగ్గులుపెట్టే వన్నెల వాకిట్లో పొద్దున్నే పుట్టింది చందమామ మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ..................... ఉగ్గెట్టా పట్టాలో నలుగెట్ట పెట్టాలో లాలెట్టా పోయాలోయమ్మ ఓ రబ్బరు బొమ్మ లాలించేదెట్టా చెప్పమ్మా మొగ్గన్నటి బుగ్గల్లో అగ్గల్లే సిగ్గోస్తే జాబ్బిలిని రప్పించాలయ్యో ఓ ముద్దుల కన్నా కౌగిట్లొ జోకొట్టాలయ్యో నా కంటి పాపల్లో ఉయ్యాల వెయ్యాలా ఈ కొంటె పాపాయికి ముందు మునుపులేని ఈ పొద్దటి వెన్నెల ఆవిరిలో ముద్దు మురిపాలన్నీ పండించేదెట్టాగో ఇక ఏ పేరుపెట్టాలో ఇన్నాళ్లు ఎరగని ఈ కొంటె చెక్కిలిగింతల ఉక్కిరి బిక్కిరికి పొద్దున్నే పుట్టింది చందమామ మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ నీకోసం పుట్టాను నిలువెల్లా పూసాను గుండెల్లో గూడెకట్టాను నా బంగారు గువ్వా గుమ్మంలో చూపులు కట్టాను నీ నేస్తం కట్టాను నీ దారేపట్టాను కళ్ళల్లో కాపురముంటాను పొమ్మన్న పక్కకి పోలేను శ్రుంగార స్నేహాల సంక్కేళ్లు వెయ్యాలా సింగారి చిందటతో పొద్దున్నే పుట్టింది చందమామ మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ మౌనంగా పుట్టవా గీతికా హాయ్ స్నేహంతో మీటావా మెల్లగా..................... తొలి పొద్దంటి అందాలు ఈనాడు నిద్దరలేచి ముత్యాల ముగ్గులుపెట్టే వన్నెల వాకిట్లో పొద్దున్నే పుట్టింది చందమామ మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ..................... ఊరికే గోదారంటి నా ఉడుకు దుడుకు తగ్గించి కొంగున కట్టేసేనీ కిట్టుకేదో చెప్పమ్మా పసి పరువాలు చూస్తుంటే బరువైన కన్నుల్లో పగలేదో రేయేదొ తెలియదులేవయ్యో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి