20, నవంబర్ 2021, శనివారం

Krishnagadi Veera Prema Gaadha : Nuvvante Na Navvu Song (నువ్వంటే నా నవ్వు)

చిత్రం: కృష్ణగాడి వీర ప్రేమ గాధ (2016)

రచన: కృష్ణ కాంత్

గానం: హరి చరణ్, సిందూరీ విశాల్

సంగీతం: విశాల్ చంద్రశేఖర్



నువ్వంటే నా నవ్వు నేనంటేనే నువ్వు నువ్వంటు నేనంటు లేమనీ అవునంటు మాటివ్వు నిజమంటూ నే నువ్వు నే రాని దూరాలే నువు పొనని ఎటు వున్న ని నడక వస్తాగా ని వెనక దగ్గరగా రానీను... దూరమే నే వేసే ప్రతి అడుగు ఎక్కడికో నువు అడుగు నిలుచున్న నివైపే చేరే...నులే నీ అడుగేమో పడి నేల గుడి అయినదే నీ చూపేమో సడి లేని ఉరుమైనదే నువ్వు ఆకాశం నేను నీ కోసం తడిసిపోదమా ఈ వానలో....... ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే సూర్యుడితో జత కట్టి ఒకటౌతాయే.. నీడల్లో నలుపల్లే మల్లేల్లో తేలుపల్లే ఈ భువికే వేలుగిచ్చే వరమే ఈ ప్రేమ ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే సూర్యుడితో జత కట్టి ఒకటౌతాయే.. నీడల్లో నలుపల్లే మల్లేల్లో తేలుపల్లే ఈ భువికే వేలుగిచ్చే వరమే ఈ ప్రేమ నే ఇటు వస్తాననుకోలేదా తలుపస్సలు తియ్యవు తడితే పో పసివాడని జాలే పడితే బుగ్గన ముద్దిచ్చి చంపేసావే నువ్వు నేనంటు పలికే పదముల్లో అదరాలు తగిలేనా కలిసే ఉన్నా మనమంటు పాడు పెదవుల్లో చూడు క్షణమైనా విడిపోవులే ఇది ఒ వేదం పద ఋజువవుదాం అంతులేని ప్రేమకే మనం నివురు తోలగేలా నిజం గేలిచేలా మౌనమే మాట మార్చేసినా నువు నవ్వేటి కొపానివే మనసతికిన ఒ రాయివే నువు కలిసోచ్చే శాపానివే నిరల్లే మారేటి రూపానివే నచ్చే దారుల్లో నడిచే నదులైనా కాదన్నా కలవాలి సంద్రంలోన విడివిడిగా వున్నా విడిపోలేకున్నా ప్రవహించే ప్రణయం ఇదే వద్దన్నా తిరిగేటి భువి మిదోట్టు నా ప్రాణం తిరిగేనే ఇక నీ చుట్టు నా లోనే నువ్వుంటు నీతోనే నేనంటు ఈ భువిలోనే విహరించే వెలుగే మన ప్రేమ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి