11, నవంబర్ 2021, గురువారం

Palasa 1978 : Nakkileesu Golusu Song Lyrics (నీ పక్కన పడ్డాదొలేదో చూడవె)

చిత్రం: పలాస  1978 (2020)

రచన: ఉత్తరాంధ్ర జానపదం

గానం: రఘు కుంచె

సంగీతం: రఘు కుంచె


నీ పక్కన పడ్డాదొలేదో చూడవె పిల్లో నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పడ్డాదొలేదో చూడవె పిల్లో నాది నక్కిలిసు గొలుసు పక్కన పడ్డాదొలేదో చూడవె పిల్లో నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పడ్డాదొలేదో చూడవే పిల్లో నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పడ్డాదొలేదో చూడవే పిల్లో నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పడ్డాదొలేదో చూడవే పిల్లో నాది నక్కిలిసు గొలుసు మీ బావ గారు వచ్చేటివేళ నీకు బంతి పూలు తెచ్చేటివేళా మీ బావ గారు వచ్చేటివేళ నీకు బంతి పూలు తెచ్చేటివేళా మీ మరిదిగారు వచ్చేటివేళ నీకు మందారం తెచ్చేటివేళా మీ మరిదిగారు వచ్చేటివేళ నీకు మందారం తెచ్చేటివేళా మీ మావగారు మావగారు మీ మావగారు వచ్చేటివేళా నీకు మరుమల్లెలు తెచ్చేటివేళా మీ మావగారు వచ్చేటివేళా నీకు మరుమల్లెలు తెచ్చేటివేళా నాది నాది నాది నక్కిలిసు గొలుసు... నీ పక్కన పడ్డాదొలేదో చూడవె పిల్లో నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పడ్డాదొలేదో చూడవె పిల్లో నాది నక్కిలిసు గొలుసు నీకు గడియారం తెచ్చేటివేళా నీకు పొరకమ్మలు తెచ్చేటివేళా నీకు గడియారం తెచ్చేటివేళా నీకు పొరకమ్మలు తెచ్చేటివేళా నీకు బొట్టుబిళ్ళ తెచ్చేటివేళా అది పెట్టుకుని వచ్చేటివేళా నీకు బొట్టుబిళ్ళ తెచ్చేటివేళా అది పెట్టుకుని వచ్చేటివేళా నీకు పట్టుచీర అబ్బొ పట్టుచీర పిల్ల పట్టుచీర తెచ్చేటివేళా అది కట్టుకుని వచ్చేటివేళా నీకు పట్టుచీర తెచ్చేటివేళా అది కట్టుకుని వచ్చేటివేళా నాది నాది నాది నక్కిలిసు గొలుసు... నీ పక్కన పడ్డాదొలేదో చూడవె పిల్లొ నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పడ్డాదొలేదో చూడవె పిల్లొ నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పడ్డాదొలేదో చూడవె పిల్లొ నాది నక్కిలిసు గొలుసు నాది నక్కిలిసు గొలుసు... నాది నక్కిలిసు గొలుసు... నాది నక్కిలిసు గొలుసు... నాది నక్కిలిసు గొలుసు... నాది నక్కిలిసు గొలుసు... నాది నాది నాది నాది నాది....నాది....నాది....నాది....నాది...... నాది....నాది....నాది....నాది....నాది......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి