చిత్రం: సరైనోడు(2017)
సంగీతం: తమన్.ఏస్
సాహిత్యం: శ్రీ మని
తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని
రాసా రాసా నీకే ప్రేమని రాసా రాసా నువ్వే నేనని
ధం ధం ధం దఢం ధామ్ ఆనందం ఆనందం
నీలా చేరింది నన్ను వందేళ్ల అనుబంధం
నా ఊపిరేయ్ నిలిపావురా నా కళ్లలో నిలిచావురా
నా ప్రేమని గెలిచావురా మనస్సునే పిలిచావురా
నాలోకమై పోయావురా వేయేళ్లు నాతో ఉండరా
తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని
రాసా రాసా నీకే ప్రేమని రాసా రాసా నువ్వే నేనని
ఏ దే దో ఏదో ఏదో ఇది ఏ నాడు నాలోనే లేనిదీ
నీ పై నా ప్రేమయ్యిందే చెలి
నా ఊపిరేయ్ నిలిపావురా నా కళ్లలో నిలిచావురా
నా ప్రేమని గెలిచావురా మనస్సునే పిలిచావురా
నాలోకమై పోయావురా వేయేళ్లు నాతో ఉండరా
ఇన్నాల్లూ నాకేం లోతో తెలిసిందిరా ఇకపైన నువ్వాళోటే తీర్చాలిరా
ఇన్నేళ్ళు కన్నీళ్ళెందుకు రాలేదని నువ్వు దూరం అవుతూ ఉంటే తెలిసిందిరా
నిన్ను పూవుల్లో పెట్టి చూసుకుంటే చిన్ని గుండెలో దాచిపెట్టుకుంటా లెక్క లేనంత ప్రేమ తేచి
నీ పైన కుమ్మరించి
ప్రేమించిన కొత్తగా
మనస్సునే పిలిచావురా
నాలోకమై పోయావురా
వేయేళ్లు నాతో ఉండరా
తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని
రాసా రాసా నీకే ప్రేమని రాసా రాసా నువ్వే నేనని
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి