6, నవంబర్ 2021, శనివారం

Vinaya Vidheya Rama : Thandaane Thandaane Song Lyrics (తందానే తందానే )

చిత్రం: వినయ విధేయ రామ (2013)

రచన: శ్రీ మని

గానం: ఎం. ఎల్. ర్. కార్తికేయన్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్


తందానే తందానే తందానే తందానే చూసారా ఏ చోటైనా ఇంతానందాన్నే తందానే తందానే తందానే తందానే కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తియ్యదనం మనసుపడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే

తందానే తందానే తందానే తందానే చూసారా ఏ చోటైనా ఇంతానందాన్నే తందానే తందానే తందానే తందానే కన్నారా ఎవరైనా ప్రతిరోజూ పండగనే

ఒక గీతలే చేతిలోని ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్లో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలిపటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా

తందానే తందానే తందానే తందానే చూసారా ఏ చోటైనా ఇంతానందాన్నే తందానే తందానే తందానే తందానే కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే

ఈ ఇంటిలోన ఇరుకుండదే నిల్వప్రతి మనసులోన చోటుందిలే ఈ నడకకెపుడూ అలుపుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడి విడిగా ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి