28, డిసెంబర్ 2021, మంగళవారం

Oye : 176 beach house Song Lyrics

చిత్రం :ఓయ్(2009)

సంగీతం: యువన్ శంకర్ రాజా

సాహిత్యం: చంద్రబోస్

గానం :సిద్ధార్థ్


176 beach house లో, ప్రేమ దేవత

Yellow chudidaru white చున్నీ తో, దోచే నా యెద

ఓయ్ ఓయ్, అంటూ  casual ga  పిలిచే రో

ఓయ్ ఓయ్, twenty సార్లు కల్లో కలిసే రో

ఓయ్ ఓయ్, empty గుండె నిండా నిలిచే రో

ఓయ్ ఓయ్ ఓ ఓ ఓ…


Love at first sight, నాలో కలిగే

Love at first sight, నన్ను కదిపే

Love at first sight, నాకు దొరికే

Love at first sight, నన్ను కొరికే…


176 beach house లో, ప్రేమ దేవత


రూపంలోనా  beautiful, చేతల్లోన duty full

మాటల్లోనే fundamental

Annitlona capable, annitlona careful

Anthe leni sentimental…


Cinema lo meriseti katha

City lo na dorakadu ra

Nijangane thagilenu thara

Vizagu nagaramu chivarana…


Chal chal jarige

Love at first sight, chill కలిగే

Love at first sight, pal pal perige

Love at first sight, paikegire…


Hey hey, dabbantene allergy, birth antene energy

Nammutundi numerology

Inti mundu nursery, antheledu allari

Oppukodu humourology…


Hmm, vundalsindi thana vaadallo

Cheralsindhi military lo

Yedo undi something thana lo

Laagindi manasu ni chitike lo…


Sam sambarame

Love at first sight, vaavarame

Love at first sight, okko kshaname

Love at first sight, o yugame…


176 beach house లో, ప్రేమ దేవత

Yellow chudidaru White chunny చున్నీ తో, దోచే నా యెద

ఓయ్ ఓయ్, antu casual  పిలిచే రో

ఓయ్ ఓయ్, twenty సార్లు కల్లో కలిసే రో

ఓయ్ ఓయ్, empty గుండె నిండా నిలిచే రో

ఓయ్ ఓయ్ ఓ ఓ ఓ…


Love at first sight, నాలో కలిగే

Love at first sight, నన్ను కదిపే

Love at first sight, నాకు దొరికే

Love at first sight, నన్ను కొరికే…


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి