చిత్రం: ఆయనకి ఇద్దరు(1989)
రచన: భువనచంద్ర
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: కోటి
అః..ఆఆ..ఆహా… లాలాల ..లాలాలాలాల్…లల్లా
మధుమాసపు మన్మధ రాగమా హోహోహో…హోహోహో..హోహోహో.హోహోహో మది పాడిన మంజుల గీతామా నైన్ చుడని మౌనమా.. వాడే చేరని ప్రాణామాల..ఆ మధుమాసపు మన్మధ రాగమా హోహోహో…హోహోహో.. హోహోహో.హోం మది పాడిన మంజుల గీతామా
ఓఓఓ..ఓఓఓ... ఏకాంతవేళ ఎదవీణ నేనై రావాళించనా.. పులకించిన నా ఊహ నీవై నీ ఊహే నేనై పైన వేద పవళించిన జత చేరాలి చేరాలి శ్వాశ తీరాలి తీరాలి ఆశ పరువపు సరిగమలో..
మధుమాసపు మన్మధ రాగమా హోహోహో…హోహోహో..హోహోహో.హోహోహో మది పాడిన మంజుల గీతామా ఓఓఓ..ఓఓఓ.... చిరుగాలితోనే కబురంపుకున్న నీ కౌగిలి కారాగాలని విరహాల తోనే మొరపెట్టుకున్నా ఎదలోయలో వొడగాలని వయసుగింది ఊగింది తుళ్ళి కౌగిళ్లే కోరింది మళ్ళి తనువు తొలకరిలో…ఓఓఓ..ఓఓఓ.... చిరుగాలితోనే కబురంపుకున్న నీ కౌగిలి కారాగాలని విరహాల తోనే మొరపెట్టుకున్నా ఎదలోయలో వొడగాలని
వయసుగింది ఊగింది తుళ్ళి కౌగిళ్లే కోరింది మళ్ళి తనువు తొలకరిలో… మధుమాసపు మన్మధ రాగమా హోహోహో…హోహోహో..హోహోహో.హోహోహో మది పాడిన మంజుల గీతామా నైన్ చుడని మౌనమా.. వాడే చేరని ప్రాణామా.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి