29, జనవరి 2022, శనివారం

Aptha Mitrulu : Ee Lokamu Maha Mosamu Song Lyrics (ఈ లోకము మహా మోసము)

చిత్రం: ఆప్త మిత్రులు (1967)

సాహిత్యం: సముద్రాల జూనియర్

గానం: ఘంటసాల

సంగీతం: ఘంటసాల




ఈ లోకము మహా మోసము తెలివిమాలి నమ్ముకోనిన నీ దోషము ఈ లోకము మహా మోసము తెలివిమాలి నమ్ముకోనిన నీ దోషము ఈ లోకము 

నీతి న్యాయం ఉన్నాయన్న ఆశలు నీటి మీద వ్రాసుకున్న భాసలు నీతి న్యాయం ఉన్నాయన్న ఆశలు నీటి మీద వ్రాసుకున్న భాసలు సర్వం వేషమే స్వార్థం కోసమే సర్వం వేషమే స్వార్థం కోసమే సత్యమునకు తావు లేదులే... ఈ లోకము మహా మోసము...

పెదవి పైన మధుర మంద హాసము, మధినికాల కూట విష నివాసము పెదవి పైన మధుర మంద హాసము, మధినికాల కూట విష నివాసము గాలి విశ్వాసము లేదు లెవలేశం గాలి విశ్వాసము లేదు లెవలేశం జగాన నటన జీవితం. ఈ లోకము మహా మోసము.

వంచన ధర్మం ఇచట మించగా, మంచి మనసు స్నేహము నశించగా కనుల కనలేక శీలా అయిపోయితివ దీనులకి ఇక దిక్కు ఎవరయా? ఈ లోకము మహా మోసము, తెలివిమాలి నమ్ముకోనిన నీ దోషము ఈ లోకము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి