చిత్రం: భామ విజయం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల.జూనియర్
గానం: పి. సుశీల
రారా సుందర !రారా సుందర ఇటురారా సుందర !
రసతీరాల తేలింతు ఈ రేయీ రారా సుందర!
రసతీరాల తేలింతు ఈ రేయీ రారా సుందరా ఆ!
తొలకరి వలపులు నిలుపగలేను! చెలికాడా యని పిలువగ లేను!
తొలకరి వలపులు నిలుపగలేను! చెలికాడా యని పిలువగ లేను!
కలయో నిజమో తెలుపగ లేను! కౌగిలి లేనిదే కదలిపోను!
రారా సుందర ఇటురారా సుందర1
రసతీరాల తేలింతు ఈ రేయీ రారా సుందరా !
అందెలరావలుళూ విందువుగాని ఆ పైననే సై అందువుగాని
అందెలరావలుళూ విందువుగాని ఆ పైననే సై అందువుగాని
అందని సుందరి ముందర నిలిచే డెందము నీకై చిందులు వేసే
రారా సుందర ఇటురారా సుందర !
రసతీరాల తేలింతు ఈ రేయీ రారా సుందర
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి