చిత్రం: బిచ్చగాడు (2017)
రచన: బాష శ్రీ
గానం: సుప్రియ జోషి
సంగీతం: విజయ్ ఆంటోనీ
తింగరబుచ్చి
నేను తింగరబుచ్చి
మరి నేను ఎందుకయ్యా నీలా
నీ పేరు వచ్చి
చిట్టి గుండెను గుచ్చి
నన్ను అణువు అణువు చేసవిలా
అసలు ఏమైంది
కొంచెం మతి పోయింది
నువ్వు కలిశాకే మొదలయింది
కొత్త పిచ్చి ఆ.
తింగరబుచి
నేనో తింగరబుచి
అర్రే నేనుఎందుకయ్యానీల
ఆ కాలి మన్నే నిన్ను చూసి
వందడుగులు గాలిలో ఎగిరేలే
ఒక అడుగే నువ్వే దూరమైనా
నా ప్రాణం మొత్తం విల విలే
రుచి కన్నె దొంగవు నువ్వు
నా మనసే దోచేసావు
నా కళ్ళే చూసి అడిగేలోపు
నిద్దుర కాజేసావు
ఒక్కే పక్క వాన చినుకులు
నీతో స్నానం వాడాలనుకునే
ఒక్క ఆశే వేయిల ఆశలై
మైమరిపించే ఎగిరి పిచ్చే
తింగరబుచ్చి
నేను తింగరబుచ్చి
మరి నేనుఎందుకయ్యానీల
నీ చెయ్యి తగిలితే ఎక్కడైనా
వేయి ముద్దులు అక్కడ పెట్టైనా
చిరు కాగితమే నా కంటపడిన
నీ పేరే రాసి నింపేయన
నీ కళ్ళలోనే వుంది
లక్షల కవితలా భావం
అందులో ఒక్క పదమే చాలు
చేయును మాయ జాలం
ఒక్కే గొడుగును మనమిలాకుంటే
చిటికెన వేలు రాసుకోవాలి
ఒక్క ఆశే వేయి ఆశల
మైమరిపించే ఎగిరే పిచ్చి
తింగరబుచ్చి
నేను తింగరబుచ్చి
మరి నేను ఎందుకయ్యా నీలా
నీ పేరు వచ్చి
చిట్టి గుండెను గుచ్చి
నన్ను అణువు అణువు చేసవిలా
అసలు ఏమైంది
కొంచెం మతి పోయింది
నువ్వు కలిశాకే మొదలయింది
కొత్త పిచ్చి ఆ.
తింగరబుచి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి