28, జనవరి 2022, శుక్రవారం

Hitler : Nadaka kalisina Song Lyrics (నడక కలసిన)

చిత్రం: హిట్లర్ (1997)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: కోటి




నడక కలసిన నవరాత్రి.. సిగ్గు పడితే శివరాత్రి... పడుచు సొగసుల పాలాస్త్రి.. అంట నీద నా మేస్త్రి... నడక కలసిన నవరాత్రి.. సిగ్గు పడితే శివరాత్రి... పడుచు సొగసుల పాలాస్త్రి.. అంట నీద నా మేస్త్రి... అబేబి.. అబేబి.. అబేబి.. ఆబేబి... అబేబి.. అబేబి.. అబేబి.. ఆబేబి... మొగుడు మొగుడని అంటే స్త్రీ.. మొదలు పెడితే వన్ టూ త్రి... వంపు సొంపుల యంగోత్రి.. కాలు జారకే కంగోత్రి... అబేబి.. అబేబి.. అబేబి.. ఆబేబి... అబేబి.. అబేబి.. అబేబి.. ఆబేబి... అబేబి.. అబేబి.. అబేబి.. ఆబేబి... అబేబి.. అబేబి.. అబేబి.. ఆబేబి... అందమైన మాట అంటూ . సోకులమ్మ సొంత బొడ్డు . జివ్వుమన్న రవ్వలడ్డు . ఓ ఓ ఓఓ... ఏబీసీలో లేని జడ్ . ఏపుకున్న బుగ్గ రెడ్డు . లేతగున్న నీటి బొట్టు . ఓ ఓ ఓఓ... అలకా కులుకు ఎప్పుడెప్పు ఎప్పుడంటూ నిప్పురాజుకుంటుంటే పలకా బలపం లబ్బులబ్బు లవ్వుమంటూ ప్రేమ దిద్దుకుంటుంటే అలకా కులుకు ఎప్పుడెప్పు ఎప్పుడంటూ నిప్పురాజుకుంటుంటే పలకా బలపం లబ్బులబ్బు లవ్వుమంటూ ప్రేమ దిద్దుకుంటుంటే తనువే పలికే కసి కావాలి . నరమే ఉలికే యద మనాలి... తెరలే తెరిచి పద తెనాలి . పదవే పొదకే పసి మరాలి... అబేబి.. అబేబి.. అబేబి.. ఆబేబి... అబేబి.. అబేబి.. అబేబి.. ఆబేబి... నడక కలసిన నవరాత్రి.. సిగ్గు పడితే శివరాత్రి... వంపు సొంపుల యంగోత్రి.. కాలు జారకే కంగోత్రి... రాజమండ్రి రేవుకాడ . రంభసాని మేడకాడ . ర్రాతిరేలా రంభనంట . హో హో హోహో నాయుడోరి ఇంటికాడ. నల్లతుమ్మ చెట్టునీడ . ఎన్నెలంతా ఎంకిదంట . హో హో హోహో అడిగేదడుగు అల్లిబిల్లి కన్నెతీగ పూలు పిందెలేస్తుంటే వెతుకో వెతుకు వేడి పుట్టి వెచ్చపెట్టి వెన్నుపూస దాస్తుంటే అడిగేదడుగు అల్లిబిల్లి కన్నెతీగ పూలు పిందెలేస్తుంటే వెతుకో వెతుకు వేడి పుట్టి వెచ్చపెట్టి వెన్నుపూస దాస్తుంటే జగడం రగడం జత జవాని . పరువం పలికే ప్రియ భవాని... తొలిగా పడితే చెలీ నిషాని . జరిగే జతులే యమ కహానీ... అబేబి.. అబేబి.. అబేబి.. ఆబేబి... అబేబి.. అబేబి.. అబేబి.. ఆబేబి... నడక కలసిన నవరాత్రి.. సిగ్గు పడితే శివరాత్రి... వంపు సొంపుల యంగోత్రి.. కాలు జారకే కంగోత్రి... అబేబి.. అబేబి.. అబేబి.. ఆబేబి... అబేబి.. అబేబి.. అబేబి.. ఆబేబి...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి