చిత్రం : వంశోద్ధారకుడు (2000)
సంగీతం : కోటి
గీతరచయిత :మల్లెమాల
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
గమకలు: .
సాయి సాయి సాయి సరినిప నీస నీస నీస రిపమరి రిమ మప మరిస రిమ మప మరిస రిమ మప పనిసరిసా
పల్లవి:
గుడి గంటలు మోగే వేళా గువ్వలు గుస గుస లాడే వేళా ఖజురహో శిల్పంలో నిన్ను చూశాను అదరహో అనిపించి పరవ శించను హృదయమే పాన్పుగా ముందు పరచాను .నీ ముందు పరిచాను.
చరణం:1
నీ అందెల సవ్వడిలో ..నిగమ సారాముంది నీ చూపుల రాతిరిలో... మదన తాపముంది ఎన్నో జన్మల పుణ్యం ఎడురై నది వేళ్ళ ఈ అరుదైన అనువైన అనుబంధం ఇక ఏనాడూ విడుపోదు ఈ బంధం ఇది దొరకదు దొరికిన శృంగార సౌభాగ్యము గుడి గంటలు మోగే వేళా గువ్వలు గుస గుస లాడె వేళా ఖజురహో శిల్పలో నిన్ను చూశాను అదరహో అనిపించి పరవశించాను
చరణం : 2
సిరి తరుగని మగశిరిని నీ పరువ అలికి వినుదు నిన్ను మించిన మగువతి ఈ ఈ లోకంలో అరదు నింగే నేలకు వంగే నిను నన్ను చూస్తుంది ఈ పులకింత విలువెంత వయ్యార మా నీ మదిలోని వలపంత పురుషోత్తమ ఇది కని విని ఎరుగని కైవల్య వైభోగము
గుడి గంటలు మోగే వెళ్ళ గువ్వలు గుస గుస లాడె వేళా ఖజురహో శిల్పంలో నిన్ను చూశాను అదరహో అనిపించి నిన్ను చేరాను హృదయమే పాన్పుగా ముందు పరచాను నీ ముందు పరిచాను
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి