చిత్రం: దీపారాధన (1980)
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: కె. చక్రవర్తి
తెల్ల కాగితం మనిషి జీవితం ఒకో అక్షరం ప్రతి నిమిషం చెయ్యి మారితే రాత మారుతుంది చెయ్యి జారితే మచ్చ మిగులుతుంది బాష ఏది ఐనా చూసేందుకు అక్షరాలు కొన్నే అక్షరాలు కొన్నైనా రసేందుకు భవాలు ఎన్నో అనుకున్నవి రాయలేరు కొందరు రాసినా చెయ్యలేరు కొందరు చేసినా పొందలేరు కొందరు పొందినా ఉందలేరు కొందరు
తెల్ల కాగితం మనిషి జీవితం ఒకో అక్షరం ప్రతి నిమిషం బంగారం కురిసినా పట్టెందుకు చేతులు రెండే చెతులెన్ని ఉన్నా తినడానికి నోరు ఒక్కటే తినడానికి లెనివారు కొందరు తిని అరిగించుకొలేనివారు కొందరు ఉండి తినలేనివారు కొందరు తిన్నా ఉండలెనివారు కొందరు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి