చిత్రం: మా ఇద్దరి కథ (1977)
రచన: దాశరధి
గానం: వి. రామకృష్ణ, పి. సుశీల
సంగీతం: చక్రవర్తి
చలిచలిగా ఉందిరా.. ఒయ్ రామ.. ఒయ్ రామ గిలిగిలి పెడుతోందిరా.. ఒయ్ రామ.. ఒయ్ రామ చలిచలిగా ఉందిరా.. ఒయ్ రామ.. ఒయ్ రామ గిలిగిలి పెడుతోందిరా.. ఒయ్ రామ.. ఒయ్ రామ కట్టుతప్పిపోయింది నా మనసు గట్టు దాటిపోయింది నా వయసు వేడివేడి కౌగిలింత కోరిందీ.. చలి చలిగా ఉందిరా ఒయ్ రామ.. ఒయ్ రామ గిలి గిలి పెడుతోందిరా ఒయ్ రామ.. ఒయ్ రామ పిచ్చివాడ్ని చేస్తోంది నీ సొగసు కొత్త రుచులు కోరింది నీ వయసు ముందు వెనుకలాడింది నా మనసు చలి చలిగా ఉందిరా ఒయ్ రామ.. ఒయ్ రామ గిలి గిలి పెడుతోందిరా ఒయ్ రామ.. ఒయ్ రామ వానజల్లు పడుతుంటే ఒళ్ళు జల్లుమంటుంటే ఎదురుగా నువ్వుంటే నేను నిలువలేకుంటే ఒంటరిగా ఈరేయి ఘడియయినా గడిపేది ఎలా..ఎలా..ఎలా..ఎలా..ఎలా.. గాలివాన వడి తెలుసు కన్నెపిల్ల వేడి తెలుసు ఇద్దరమూ ఒకటైతే ఏమౌతుందో తెలుసు వెరపైనా లేకుండా పడుచుదనం పొరపడితే ఎలా..అబ్బఎలా.. ఎలా..ఎలా..ఎలా..ఎలా.. చలి చలిగా ఉందిరా ఒయ్ రామ.. ఒయ్ రామ గిలి గిలి పెడుతోందిరా ఒయ్ రామ.. ఒయ్ రామ తనువు తడిసి పోతుంటే తపన పెరిగి పోతుంటే ఉరుములతో మెరుపులతో ఉలికి ఉలికి పడుతుంటే నేనేమో రమ్మంటే నీవేమో రాకుంటే ఎలా..ఎలా..ఎలా..ఎలా..ఎలా.. పైటచెంగు పైకెగసి పైనపైన పడుతున్నా కురులలోని ముత్యాలు మరిమరి ఊరిస్తున్నా మాటలతో కవ్విస్తూ చూపులతో వారిస్తే ఎలా..ఎలా..అబ్బ ఎలా..ఎలా..ఎలా.. చలి చలిగా ఉందిరా ఒయ్ రామ.. ఒయ్ రామ గిలి గిలి పెడుతోందిరా ఒయ్ రామ.. ఒయ్ రామ చలి చలిగా ఉందిరా ఒయ్ రామ.. ఒయ్ రామ గిలి గిలి పెడుతోందిరా ఒయ్ రామ.. ఒయ్ రామ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి