13, ఏప్రిల్ 2022, బుధవారం

Shekar : Kinnera Song Lyrics (కిన్నెరా.. ఓ.. కిన్నెరా..)

చిత్రం: శేఖర్ (2022)

రచన: అనంత్ శ్రీ రామ్

గానం : అర్మాన్ మాలిక్

సంగీతం: అనూప్ రూబెన్స్



ఓ..సన్నజాజి తీగలా అల్లుకోవే నన్నిలా.. కిన్నెరా.. ఓ.. కిన్నెరా.. సంకురాత్రి పంటలా పంటలా పంచుకోవే నన్నిలా.. కిన్నెరా.. ఓ కిన్నెరా.. చీకటి నిండా నీ కలలే.. వేకువ నిండా నీ వెలుగే.. నన్ను చేరేనే ఓ కిన్నెరా.. నిన్ను కోరేనే.. నా కిన్నెరా.. అన్నుల మిన్నుల.. అల్లిబిల్లి వెన్నెల నవ్వుతూ నువ్వు నా వెంట రా..

గల్ గల్ గలా.. గల్ గల్ గలా తుళ్లుతున్న మువ్వలా.. గుండెలో చిందగా జంట రా.. నా జంట రా.. ఒక గంటనో రోజు నాకు చాలదే.. ఒక జీవితం కూడా తక్కువే కదే.. అందుకే మరి ప్రాణం ఊరకుండదే..

జన్మ జన్మని నీకే రాయమన్నదే.. రాసి ఇస్తానే మనసారా.. కిన్నెరా.. ఓ కిన్నెరా.. కిన్నెరా.. నా కిన్నెరా.. జన్నజాజీ తీగలా అల్లుకోవే నన్నిలా కిన్నెరా.. ఓ కిన్నెరా.. సంకురాత్రి పంటలా పంచుకోవే నన్నిలా కిన్నెరా..

ఓ కిన్నెరా.. నిన్నే నిన్నే చూడందే రానే రాదే నిద్దుర.. కిన్నెరా..ఓ కిన్నెరా.. నిన్నే ఉంచమoది నా రెండు కళ్ళ ముందర.. కిన్నెరా.. ఓ కిన్నెరా.. ఏమవుతుందో ఎదరెదరా.. నువ్వెదురైతే మతి చెదరా.. ఓ కిన్నెరా.. నా కిన్నెరా.. నిన్నే కోరేరా.. నా తోడురా.. గవ్వలా రవ్వలా.. రివ్వుమున్న గువ్వల జంటలో సంబరం చెయ్యారా.. గుండెలో గంధమై.. వంద ఏళ్ళ బంధమై.. ఉండిపో మంది ఈ తెమ్మేరా.. నా కిన్నెరా.. కళ్ళ నిండుగా నిన్నే నింపుకుందునా.. కంటి పాపని కాచే రెప్పనవ్వనా.. నువ్వు కోరితే ప్రాణం చేతికివ్వనా.. జన్మ జన్మని నీకే కానుకివ్వనా.. నాకు ఎవ్వరింకా లోకాన.. కిన్నెరా.. ఓ కిన్నెరా.. కిన్నెరా.. నా కిన్నెరా..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి