14, మే 2022, శనివారం

Ante Sundaraniki : Entha Chithram Song Lyrics (ఎంత చిత్రం)

చిత్రం: అంటే సుందరానికి (2022)

రచన: రామజోగయ్య శాస్త్రి

గానం: అనురాగ్ కులకర్ణి, కీర్తన వైద్యనాథన్

సంగీతం: వివేక్ సాగర్



ఎంత చిత్రం ఎంత చిత్రం ఇన్నేసి జ్ఞాపకాలు ఊపిరాడేదెలా ఎంత మాత్రం ఊహలో లేని ఉత్సవాలలో మునిగి తేలా ఎంత చిత్రం ఎంత చిత్రం ఇన్నేసి జ్ఞాపకాలు ఊపిరాడేదెలా ఎంత మాత్రం ఊహలో లేని ఉత్సవాలలో మునిగి తేలా ఓళ్ళలా విరుచుకుంటూ రోజు తెల్లవారుతోంది ఎంచేతో అస్సలేం జరుగుతుందో ఏమో ఏమిటో ఏమని నన్నడిగా ఏమైందని ఆమని నా మనసంతా పూలు జల్లే రమ్మని ఎక్కడో చిన్ని ఆశ..ఎక్కడో చిన్ని ఆశ కులాసా వెలేశా హే హే.. నిన్నలో నన్ను తీసా కొత్తగా రంగులేసా అద్దాలకే కన్ను కుట్టేలా అందాల ఆనందమౌతున్నా ఏమయ్యిందేమిటే హలా ఆ వెన్నెలే వెన్ను తట్టేలా లోకానికే కాంతినిస్తున్నా ఇంతలో ఇన్ని వింతలా పలానా పేరు లేనిదే ఉల్లాసమే నా జాతైనదే ఈ గాలిలో జోలాలిలో గతాల డైరీ కదులుతోంది ఇన్నాళ్ల కెన్నాళ్ళకో మళ్ళి మరింత నాకు నేను దొరికానే కాలమే మాయ చేసెనే..కాలమే మాయ చేసెనే ఈ కొన్నాళ్లలో నిన్నలోకెళ్ళి ఆనాటి నన్ను నేను కలిసానే ఓరి మా చిన్ని నాయని సుఖీ సుకాన జీవితం ఊరంతా కేరింతలాడేనే ఈ కొంచెమే ఇంకొంచమై ఎటెల్లి ఆగుతుందో ఏమో ఏమని నన్నడిగా ఏమైందని ఏమని నన్నడిగా ఏమైందని ఆమని నా మనసంతా పూలు జల్లే రమ్మని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి