16, అక్టోబర్ 2022, ఆదివారం

Care Of Kancharapalem : Asha Pasham Song lyrics (ఆశ పాశం బందీ సేసెలే)

చిత్రం : C/O.కంచరపాలెం (2022)

సంగీతం : స్వీకర్ అగస్తీ

సాహిత్యం : విశ్వా

గానం: అనురాగ్ కులకర్ణి



ఆశ పాశం బందీ సేసెలే Aasha paasam bandhi sesaele సాగే కాలం ఆడే ఆటేలే Saage kaalam aade aatele తీరా తీరం చేరేలోగానే Theeraa theeram cherelogaane యే తీరవునో Ye theeravuno చేరువైన సేదు దూరాలే Cheruvaina sedhu dhooraale తోడవుతూనే వీడే వైనాలే Thodavuthoone veede vainaale నీదో కాదో తేలేలోగానే ఏటేటవునో Needho kadho thelelogaane etetavuno ఆటు పోటు గుండె మాటుల్లోన సాగేనా Aatu potu gunde maatullona saagenaa యేలేలేలేలో కల్లోలం ఈ లోకంలో Yelelelelo kallolam ee lokamlo లోలో లోలోతుల్లో ఏలేలో Lolo lolothullo yelelo య ద కొలనుల్లో Yadha kolanullo నిండు పున్నమిలా మబ్బు కమ్ముకొచ్చి Nindu punnamela mabbu kammukocchi చిమ్మ చీకటల్లి పోతుంటే Chimma cheekatalli pothunte నీ గమ్యం గందర గోళం Nee gamyam gandhara golam దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ Dhikku thochakunda thalladillipothu అల్లడిల్లిపోయి నీవుంటే Alladillipoyi neevunte తీరేనా నీ ఆరాటం Theeerena nee aaratam ఏ హేతువు నుదిటి రాతల్ని మార్చిందో Ye hethuvu nudhiti rathalni marchindho నిశితంగా తెలిసేదెలా Nishithamga thelisedhela రేపెటావునో తేలాలంటే Repeatavuno thelaalante నీ ఉనికి ఉండాలిగా Nee uniki undaaligaa హె ఆటు పోటు గుండె మాటుల్లోన సాగేనా He aatu potu gunde maatullona sagenaa ఆశ పాశం బందీ సేసెలే Aasha paasam bandhi sesele సాగే కాలం ఆడే ఆటేలే Saage kaalam aade aatele తీరా తీరం చేరేలోగానే Theeraa theeram cherelogaane యే తీరవునో Ye theeravuno యే జాడలో ఏమున్నదో Ye jaadalo emunnadho రేనీడలా విధి వేచున్నదో Reaneedalaa vidhi vechunnadho యే మలుపులో ఎం దాగున్నదో Ye malupulo em dhagunnadho నేరుగా తేల్చుకో నీ శైలిలో Nerugaa thelchuko nee saililo సిగ్గు ముళ్ళు కప్పి రంగులీదుతుంటే Siggu mullu kappi ranguleedhuthunte లోకమంటే పెద్ద నాటకమే Lokamante peddha natakame తెలియకనే సాగే కథనం Theliyakane saage kathanam నీవు పెట్టుకున్న నమ్మకాలు Neevu pettukunna nammakaalu అన్ని పక్కదారి పట్టి పోతుంటే anni pakkadhari patti pothunte కంచికి నీ కథలే దూరం Kanchiki nee kathale dhooram మీ సేతుల్లో ఉంది Mee sethullo undhi సేతల్లో సూపించి Sethallo soopinchi ఎదురేగి సాగాలిగా Edhuregi saagaligaa రేపెటావునో తేలాలంటే Repeatavuno thelaalante నువ్ ఎదురు సూడాలిగా nuv edhuru soodaaligaa ఆటు పోటు గుండె మాటుల్లోన ఉంటున్న Aatu potu gunde maatullona untunna

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి