8, జనవరి 2024, సోమవారం

Adhipathi : Abbabba Tuntari Gaali Song Lyrics (అబ్బబ్బా తుంటరి గాలి)

చిత్రం: అధిపతి  (2001)

రచన: భువన చంద్ర

గానం: కుమార్ సాను , కె.యస్.చిత్ర

సంగీతం: కోటి



అబ్బబ్బా తుంటరి గాలి అందంగా ఒళ్ళో వాలి కవ్విస్తే ఏమేం చెయ్యాలి ఓ ఓ ముచ్చట్లు ఆపేయాలి దుప్పట్లో దూరేయాలి ఆపైన నీకే తెలియాలి సౌందర్యమా ఊరించకే సుఖసీమలో తేలించవే తరించే కాలమొస్తే అందగాడ జంటకొచ్చేయ్ నా వయస్సే ఆగనంటే కన్నె పువ్వా ఒడే చేరనా ఓ ఓ కవ్వించే కన్నెతనం వెన్నెల స్నానం చేస్తుంటే తొడగొట్టే తమకాలే తొలిముద్దు ఇమ్మంటే ఓ ఓ భారంతో లేనడుము తడబడి తడబడి పోతుంటే త్వరపడినా మగతనమే పడగెత్తి పదమంటే ఆహా హా ఆహా హా లాలాల లాలాల అణువు అణువునా ఓ ఓ ఎంత దాహామో ఓ ఓ అదును దొరికితే ఓ ఓ ఎంత సౌఖ్యమో పదును మీరిన పసిడి అవ్వనా పైట దాటెనేమో ఒళ్ళంతా ఊయలుగే అందమైన ఆట నేర్పేయ్ నా సుఖాన్ని దాచుకున్న చోట చేర్చి మోజు తీర్చనా అబ్బబ్బా తుంటరి గాలి అందంగా ఒళ్ళో వాలి కవ్విస్తే ఏమేం చెయ్యాలి ఓ ఓ చిరుగాలి రాదేంటి జారిన పైటను చూసేలా జల్లైనా పడదేంటి వళ్ళంతా తడిచేలా ఓ ఓ చిరునవ్వు కురిపించు తడిసిన తళుకుల ముద్దవుతా మనసివ్వు చిగురంత నా తనువు చూపిస్తా ఉఁ ఉఁ లాలాల లాలలా తోరణాలతో ఓ ఓ శోభనింపని ఓ ఓ తలుపు వాకిట ఓ ఓ ముగ్గువేయని ఇవే ఘడియలు ఘడియ ఘడియకు వస్తే చాలు నాకు శభాషే చిన్నదాన ఇప్పుడైనా వప్పుకున్నావే మరింకేం బొట్టు పెట్టి తాళికట్టి విందు చేసుకో అబ్బబ్బా తుంటరి గాలి అందంగా ఒళ్ళో వాలి కవ్విస్తే ఏమేం చెయ్యాలి ఓ ఓ ముచ్చట్లు ఆపేయాలి దుప్పట్లో దూరేయాలి ఆపైన నీకే తెలియాలి సౌందర్యమా ఊరించకే సుఖసీమలో తేలించవే తరించే కాలమొస్తే అందగాడ జంటకొచ్చేయ్ నా వయస్సే ఆగనంటే కన్నె పువ్వా ఒడే చేరనా ఓ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి