చిత్రం : నీకోసం (1999)
సంగీతం : ఆర్.పి పట్నాయక్
రచన :
గానం: మణి నాగరాజ్, నిహాల్
పల్లవి:
M: ఐ టూ లవ్ యు అంటు
బదులే చెప్పమంటు
యదలో చప్పుడింటు
అడిగా తప్పదంటు
ఐ టూ లవ్ యు అంటు
బదులే చెప్పమంటు
యదలో చప్పుడింటు
అడిగా తప్పదంటు
ఎందుకో ఏమిటో
ఎప్పుడో ఎక్కడో
తెలియనిదేదో తగిలినదో మరి ఎందుచేత
F: ఐ టూ లవ్ యు అంటు
బదులే చెప్పమంటు
యదలో చప్పుడింటు
అడిగా తప్పదంటు
చరణం 1:
F: నీ తలపేదో వలపుతొ రాగమె… తీయగా…
M: తాకనీ… తపనెదొ తనువుతొ తాళమె వేయగ
F: మరునుకి మనమేదొ చెప్పాలనీ
M: ఇరువురి మనసేదొ విప్పాలనీ
F: దరహాసాల మురిపించేల
M: దరిచేరాల మరిపించాల
F: ఐ టూ లవ్ యు అంటు
బదులే చెప్పమంటు
యదలో చప్పుడింటు
అడిగా తప్పదంటు
ఎందుకో ఏమిటో
ఎప్పుడో ఎక్కడో
తెలియనిదేదో తగిలినదో మరి ఎందుచేత
చరణం 2:
F: నా కలకాసిన వెన్నెల కన్నులె మూయనా
M: ఆశగా చెలి దాచిన వన్నెలు దోచన హాయిగా
F: మరిమరి కోరేది కావాలనీ
M: తొలకరి గానాలు నీవా మరీ
F: తొలిసారంటే ఒకసారేనా
M: తెలిసేదేంటొ మనసారేనా
M: ఐ టూ లవ్ యు అంటు
బదులే చెప్పమంటు
యదలో చప్పుడింటు
అడిగా తప్పదంటు
ఎందుకో ఏమిటో
ఎప్పుడో ఎక్కడో
తెలియనిదేదో తగిలినదో మరి ఎందుచేత
F: ఐ టూ లవ్ యు అంటు
బదులే చెప్పమంటు
యదలో చప్పుడింటు
అడిగా తప్పదంటు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి