చిత్రం: ఖైదీ ఇన్‌స్పెక్టర్ (2016)
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర
సంగీతం: బప్పీలహరి
పల్లవి:
పాప పాప పండిస్తవా మాపతికొస్తే ముద్దిస్తావా రేపటికొస్తే రెండు ఇస్తావా నీలసే వెన్నెల్లో ఊ కలేసే కౌగిట్లో నువ్వుండేది చెంచల్గూడ నేనుండేది చిలకలగూడ దాన్ని దీన్ని కలిపేద్దయ్యో వారెవా యెస్సయ్యో ఊ పరేషాన్ గుంధయ్యో
పూడం కోటి సరాసరీ స్వీటీ
ఖలేజా ఉండాలి
కౌగిట్లో కొచ్చేయ్ కొంటె కొంటె
పాప పాప పండిస్తవా
మాపతికొస్తే ముద్దిస్తావా
రేపటికొస్తే రెండు ఇస్తావా
నీలసే వెన్నెల్లో ఊ కలేసే కౌగిట్లో
చరణం:1
తీపిగా సుందరి అందని మోజు మందారం యెందుక తొండర చూసుకో కోక వయ్యారం రేగే సుడిగాలి నీ వొళ్ళో వొదగాలి సిగ్గండి చోళీ లలిస్తు అడగాలి లవ్ మి బేబీ లగిచెద్దాం లవ్లీ డ్యూటీ నువ్వుండేది చెంచల్గూడ నేనుండేది చిలకలగూడ దాన్ని దీని కలిపేద్దయ్యో వారెవా యెస్సయ్యో ఊ పరేషాన్ గుంధయ్యో చరణం:1
చాటుగా మాటుగా తీసుకో ప్రేమ టిక్కెట్లు హాటుగా హా ఘాటుగా హా మోగాని హా చీర తప్పట్లు వచ్చే వారెండు చూడమోయ్ రాంపండు సరే జాంపండు తీస్తా నీ బెండు సరే బావ కనిపెట్టేద్దాం ఓ కొత్త ట్రెండు పాప పాప పండిస్తవా మాపతికొస్తే ముద్దిస్తావా రేపటికొస్తే రెండు ఇస్తావా నీలసే వెన్నెల్లో ఊ కలేసే కౌగిట్లో నువ్వుండేది చెంచల్గూడ నేనుండేది చిలకలగూడ దాన్ని దీని కలిపేద్దయ్యో వారెవా యెస్సయ్యో ఊ పరేషాన్ గుంధయ్యో తగు దిగు తగు దిగు తకిట తకిట తాం లా లా లాలా లా లా లా ఓఓఓఓఓఓఓఓఓఓఓఓ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి