1, మార్చి 2024, శుక్రవారం

Modati Cinema : Urime Megham Song Lyrics (ఉరిమె మేఘం. )

చిత్రం: మొదటి సినిమా (2005)

రచన:

గానం: సోనూ నిగమ్,  కె.యస్.చిత్ర

సంగీతం: స్వరాజ్




ఉరిమె మేఘం. అపుడే కరిగిందా.. జిలిబిలి స్వరముల చెలిమిని చిలికిన కలలై కురిసిందా.. తరిమె.. వేగం .. తెలిసె .. ఉరికిందా.... తలపులు పిలిచిన వలపిటు ఉందని ముందే చుసిందా.. వర్ణాలు తెల్లబొవా చెలి చిత్రమా వందేళ్ళు అల్లుకొవా తొలి నెస్తమా ... ఉరిమె మెఘం అపుడే.. కరిగిందా.. జిలిబిలి స్వరముల చెలిమిని చిలికిన కలలై కురిసిందా.. తరిమె.. వెగం .. తెలిసె .. ఉరికిందా.... తలపులు పిలిచిన వలపిటు ఉందని ముందే చుసిందా.. ఋణముంటే చెల్లించాలి రమణీమణీ... కాబట్టె ఊహించాను నీ రాకని.. ఆ మాటె అంతా అంటే విన్నాగాని ఈపూటె అనిపించింది ఔనా అని .. ఎంతసెపు లెమ్మని.. నమ్మకాన్ని నమ్మని... తపుకుంటె తప్పనీ .. ఓప్ప్పుకున్న మనసుని.. నన్నొడించి గెలిపించనీ .... ఉరిమె మెఘం అపుడే.. కరిగిందా.. జిలిబిలి స్వరముల చెలిమిని చిలికిన కలలై కురిసిందా.. తరిమె.. వెగం .. తెలిసె .. ఉరికిందా.... తలపులు పిలిచిన వలపిటు ఉందని ముందే చుసిందా.. నీ రాగం మంత్రిస్తుంటె మైమరపుగా. నా మార్గం మల్లించింది నీ వైపుగా... నా ప్రాణం అందిస్తుంటే మన్నించకా.. నీ మౌనంగా ఆపిందేమొ మాటాడకా. నిన్నలన్ని ఆగక.. అందుకోవ కానుక నింగి నుంచి నెరుగా జంట చేరు తారక విచ్చెసింది అభిసారికా..... ఉరిమె మేఘం అపుడే.. కరిగిందా.. జిలిబిలి స్వరముల చెలిమిని చిలికిన కలలై కురిసిందా.. తరిమె.. వేగం .. తెలిసె .. ఉరికిందా.... తలపులు పిలిచిన వలపిటు ఉందని ముందే చుసిందా.. వర్ణాలు తెల్లబొవా చెలి చిత్రమా వందేళ్ళు అల్లుకొవా తొలి నెస్తమా...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి