చిత్రం: ఫ్యామిలీ సర్కస్ (1998 )
రచన: కులశేఖర్
గానం: ఆర్.పి.పట్నాయక్, లెనినా
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
పల్లవి:
నను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బులు బావో నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బులు బావో నను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బులు బావో నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బులు బావో అరె ప్రేమని దోమని పిల్లో మరదలు పిల్లో నా పరువు కాస్త తియ్యకే పిల్లో మరదలు పిల్లో నువ్వు కొట్టిన తియ్యని దెబ్బలకి బావో సుబ్బులు బావో మరి నిద్దర పట్టక చస్తినిరో బావో సుబ్బులు బావో చరణం:1
నువు చూపులతో గిల్లకురో బావో సుబ్బులు బావో నా బుగ్గలు బూరెలు అయ్యనురో బావో సుబ్బులు బావో నువు చీటికి మాటికి చంపకే పిల్లో మరదలు పిల్లో నీ మాటలింక నమ్మనే పిల్లో మరదలు పిల్లో నువు రాతిరి పెట్టిన ముద్దులకు బావో సుబ్బులు బావో నేను ఉక్కిరిబిక్కిరి అయ్యానురో బావో సుబ్బులు బావో చరణం:2
అరె నీకు నాకు లింకని బావో సుబ్బులు బావో ఊరంత గుప్పుమందిరో బావో సుబ్బులు బావో అరె నూతులు గోతులు తియ్యకే పిల్లో మరదలు పిల్లో నా కొంప ఇంక ముంచకే పిల్లో మరదలు పిల్లో నువు గుద్దిన చోటే గుద్దకురో బావో సుబ్బులు బావో నా వీపు వాచిపొయనురో బావో సుబ్బులు బావో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి