చిత్రం: తప్పు చేసి పప్పు కూడు(2002)
రచన:
గానం:
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
గా ..గా ..గా ..గా… గా.. గిసిన పెడ్తి, గా.. ..అ పక్కనింకొ...గా … దనాదమీటి.. గా.. …గంగరా.....గంగరా.. ఆ పక్కనుండి. జు..అజు….అజు ఆ…కలిపిచూడు కలిపిచూడు .. .గంగరాజూ.. ఓలమ్మో... ఓలప్పో... ఇంతన్నాడంతన్నాడే..గంగరాజు.. ముంతమావిడి పండన్నాడే గంగరాజు.. హస్కన్నాడు..బుస్కన్నాడే.. గంగరాజు నన్నొగ్గీసెల్పోనాడే.. గంగరాజు... ఓలమ్మో... ఓలప్పో..... ఇంతన్నాడంతన్నాడే..గంగరాజు.. ముంతమావిడి పండన్నాడే గంగరాజు.. హస్కన్నాడు..బుస్కన్నాడే.. గంగరాజు నన్నొగ్గీసెల్పోనాడే.. గంగరాజు... . ఓలమ్మో...ఒంటరిగా ఒగ్గేసి ఎల్పోనాడేటి.. మరి నీకేటి దిక్కూ.. ఇంకే దిక్కూ.. తూర్పుదిక్కు.. తప్పు చేసి పప్పు కూడురో.. తళాంగు చుక్క. ఉప్పుచేప ఊరగాయరో.. తప్పు చేసి పప్పు కూడురో.. తళాంగు చుక్క.. ఉప్పుచేప ఊరగాయరో.. నీకమ్మా నాన్నా అప్పా సెల్లీ ఎవరూ లేరా ఓ పిల్లా నాకమ్మా నాన్నా అప్పా సెల్లీ ఎవలూ లేరూ బుల్లోడా .. ఎందుకేటీ .. నీకెండా వానా తోడుంటానూ నాతో వచ్చెయ్ ఓ పిల్లా నా కండా దండా ఉంటానంటే నమ్మేదెట్టా కుర్రోడా .. భూమ్మీద ఒట్టూ, స్కై మీద ఒట్టూ, పానీమీదొట్టూ, హావామీదొట్టూ, నాగుపాము లాంటి జడమీద ఒట్టూ, నైసుగున్న నీ మెడమీద ఒట్టూ, ఆవూరు, ఏ వూరు, ఆడోళ్ళు, మగొళ్ళూ, అందరి మీద ఒట్టూ.. హయ్.. బాబొయ్ .. ఉ.. ఒట్టెసి చెపుఠున్నానుకదేటే పిల్లా .. నీలాగే ఒట్టేసాడోయ్.. గంగ రాజు నట్టేట్లో ముంచేసాడోయ్.. గంగరాజు .. అందంలో రంభన్నాడోయ్ గంగరాజు, అయినాక ఒగ్గేసాడోయ్ ..గంగరాజు.. .. నీలాగే ఒట్టేసాడోయ్.. గంగ రాజు నట్టేట్లో ముంచేసాడోయ్.. గంగరాజు .. అందంలో రంభన్నాడోయ్ గంగరాజు, అయినాక ఒగ్గేసాడోయ్ ..గంగరాజు.. .. యిపోనాదేటీ.. ఏటయ్యినాదీ.. దెబ్బలాటా, తగువాడేసుకున్నాం. ఆడొగ్గేసినాకా నా బతుకు పార్వతిపురం బస్టాండ్ అయిపోనాది., ఏటైనాదీ .. పార్వతిపురం బస్టాండు… ఆడొగ్గేసాక ఎక్కడ తేలావ్ అయ్యో పాపం ఓ పిల్లా ఆడొగ్గేసాకా లింగారాజు తగిలాడయ్యో.. పిల్లోడా.. ఆ లింగూ లిటుకూ ఏవిచ్చాడో చెప్పవె తింగరి బుచ్చెమ్మా.. నా పెట్టే బేడా ఎత్తుకు పోవాలనుకున్నాడోయ్ బుల్లోడా. నా కాడకొస్తే కాపలాకాస్తా.. నీ పెట్టెకింకా తాళాలు వేస్తా,, కోటగుమ్మమ్మీద జెండాచూపిస్తా.. కోడిపుంజుచేత దండమెట్టీస్తా .. కాయేటి, పండేటి, పువ్వేటి, పత్రేటీ, అన్నీ నీకే ఇస్తా.., ఓలమ్మో, ఇన్నోటే, .. మరి డౌటెందుకు .. మా కోటకొచ్చేయ్. తింగిరి బింగిరి జింగిరీ.. ఇట్టాగే రమ్మన్నాడోయ్ లింగరాజు ఎల్లాకా పొమ్మన్నాడోయ్ ..లింగరాజు మేడన్నడు మిద్దన్నాడోయ్ లింగరాజు మేడమీద నుయ్యన్నాడోయ్ .. లింగరాజు.. మేడమీద నుయ్యనగానే రయ్య్...అని లంకెలిపోనావేటీ.. ఎల్లాక తెలిసింది అది నుయ్యి కాదూ పేద్ద గొయ్యనీ .. ఈ మగోళ్ళూ మా సెడ్డ మాయ గాళ్ళూ,, … ఇంతంటారంతంటారే మాయగాళ్ళు, ముంతమావిడి పండంటారే .. మాయగాళ్ళు అందంలో రంభంటారే.. కోడెగాళ్ళు, అయినకా ఒగ్గేస్తారే.. మోసగాళ్ళు.. ఊఊ .. హూ.. ఊఊ .హు…. ఊఊ హూ.. ఊఊ...హు.. ఊఊ .. హూ.. ఊఊ...హు……ఊఊ హూ.. ఊఊ...హు…. (2)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి