Album: Lots of Love
రచన : నోయెల్ సీన్
సంగీతం : రామ్ కొల్తూరి
మారదే మారదే ఈ ప్రేమ… మనసెంత గాయపడినా మారదే మారదే ఈ ప్రేమ… మనసెంత గాయపడినా తీరదే తీరదే ఈ ప్రేమ… తీరాలు దాటి వెళ్ళినా సముద్రపు లోతులన్ని కొలిచి చూసినా ఆకాశం అంచులన్ని ఎక్కి చూసినా ఎక్కువే ఉంది ఈ ప్రేమా… ఈ గుండెల్లో ఎక్కువే ఉంది ఈ ప్రేమా మారదే మారదే ఈ ప్రేమ… మనసెంత గాయపడినా తీరదే తీరదే ఈ ప్రేమ… తీరాలు దాటి వెళ్ళినా ప్రేమలే మారిపోయినా… బంధాలే చెరిగిపోయినా స్నేహితులు అన్న వాళ్ళు… వదిలి వెళ్ళినా మాటలే మారిపోయినా… నిజమే మూగబోయినా నిన్ను నడిపే ధైర్యం… నిన్ను వదులునా కష్టం రాని మనిషి ఎవడూ… పుట్టి ఉండడు కష్టంలోనే మనిషిలాగ… మారుతుంటాడు ఏదైనా ధైర్యంగా ఉండేవాడు నిజమైన ప్రేమని గెలుచుకుంటాడూ……. మారదే మారదే ఈ ప్రేమ… మనసెంత గాయపడినా తీరదే తీరదే ఈ ప్రేమ… తీరాలు దాటి వెళ్ళినా సముద్రపు లోతులన్ని కొలిచి చూసినా ఆకాశం అంచులన్ని ఎక్కి చూసినా సముద్రపు లోతులన్ని కొలిచి చూసినా ఆకాశం అంచులన్ని ఎక్కి చూసినా ఎక్కువే ఉంది ఈ ప్రేమా ఈ గుండెల్లో ఎక్కువే ఉంది ఈ ప్రేమా ఎక్కువే ఉంది ఈ ప్రేమా ఈ గుండెల్లో ఎక్కువే ఉంది ఈ ప్రేమా మారదే మారదే ఈ ప్రేమ… మనసెంత గాయపడినా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి