చిత్రం: Mr.మజ్ను (2019)
రచన: శ్రీమణి
గానం: అర్మాన్ మాలిక్, ఎస్ ఎస్ తమన్
సంగీతం: ఎస్ ఎస్ తమన్
పల్లవి:
కోపంగా కోపంగా చూడొదే గారంగా
చీటికీ మాటికీ తిట్టాకే తియ్యంగా
దూరంగా దూరంగా వెళ్ళొదే మౌనంగా
నే అల్లరి అడుగుల సరిగమ విన్నగా
పారు కోసం బారు కి వెళ్లి దాసుడని అవ్వను గ
తప్పే నది నొప్పేంతున్న నిను మెప్పిస్తా గ
లైలా కోసం మజ్ను మల్లె కవుల మిగలను గ
పిల్ల నువ్వేయ్ ఎక్కడ ఉన్న వెంటే వస్తా గ
ఎగరేసి మనసే నికై తెల్లని మబ్బుల
రాసేశా ప్రేమను నికై రంగుల కవిత ల
ఎగరేసి మనసే నికై తెల్లని మబ్బుల
రాసేశా ప్రేమను నికై రంగుల కవిత ల
కోపాపంగా కోపంగా చూడొదే గరంగా
చీటికీ మాటికీ తిట్టాకే తియ్యంగా
దూరంగా దూరంగా వెళ్ళొదే మౌనంగా
నే అల్లరి అడుగుల సరిగమ విన్నగా
చరణం-1:
విరబూసిన కొమ్మలు తట్టి ఈవ్ నీ పువ్వులు అంటే టక్కున దాచి లేవు అని చెబుతాయి నిజమైన కలలని పట్టి కనుపాపలు వెనకకు నెట్టి దాచేస్తే అవి కళలు అయిపోతాయా చెరిపేస్తే చెరగని ప్రేమ కథ నాక్కంటే నెంకీ బాగా తెలుసు కదా ఆపేస్తే ఆగిపోనీ చిలిపి కథ ఏ నిమిషం మొదలు అవుతుందో తెలుపదు గ మానస ఆ సూర్యుడు చుట్టూ తిరిగే భూమి ఆలాకె పూనిందా నువ్వు ఒద్దు నే వెలుగు ఒద్దు అంటూ గొడవే చేసిందా ఎగరేసి మనసే నికై తెల్లని మబ్బుల రాసేశా ప్రేమను నికై రంగుల కవిత ల ఎగరేసి మనసే నికై తెల్లని మబ్బుల రాసేశా ప్రేమను నికై రంగుల కవిత ల
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి