చిత్రం : ఊరు పేరు భైరవకోన (2023)
సంగీతం : శేఖర్ చంద్ర
రచన : శేఖర్ చంద్ర, తిరుపతి జవాను
గానం: రామ్ మిరియాల
పల్లవి:
ఇంతకాలమూ లేదే వింత లోకమూ
యెంటే జారిపడ్డదే మనసే నీకే నీకే
ఇంతకాలమూ లేదే వింత లోకమూ
యెంటే జారిపడ్డదే మనసే నీకే నీకే
ఏందమ్మడూ ఏందమ్మడూ
పిచ్చోన్నయ్యా సే వాట్ టు డు
ఈ కుర్రాడు ఫిక్సయ్యాడు నిన్నొదిలి పోనేపోడు
నా వల్ల కాదే బొమ్మా… నీ కళ్ళు చూస్తే అమ్మా
కిక్కెక్కుతోందే జన్మా… హమ్మ హమ్మ హమ్మ
నా వల్ల కాదే బొమ్మా… నీ కళ్ళు చూస్తే అమ్మా
కిక్కెక్కుతోందే జన్మా… హమ్మ హమ్మ హమ్మ
చరణం-1:
ఊపిరై నువ్విక వీడనే వీడవే
ఊహకే నిదురిక ఉండనే ఉండదే
మాయ మాయ మాయ మాయ మాయ మాయమ్మ
సోయ సోయ సోయ సోయ సోయే లేదమ్మా
మనసు లోపల ఒడ్డున చేపలా ఉందిలే పిల్ల నీ వల్ల
పూలకొమ్మలా వంగి వంగిలా తాకుతుంటే పడేదెల్లా
నా వల్ల కాదే బొమ్మా… నీ కళ్ళు చూస్తే అమ్మా
కిక్కెక్కుతోందే జన్మా… హమ్మ హమ్మ హమ్మ
నా వల్ల కాదే బొమ్మా… నీ కళ్ళు చూస్తే అమ్మా
కిక్కెక్కుతోందే జన్మా… హమ్మ హమ్మ హమ్మ
చరణం-2:
ఇంతకాలమూ లేదే వింత లోకమూ యెంటే జారిపడ్డదే మనసే నీకే నీకే ఇంతకాలమూ లేదే వింత లోకమూ యెంటే జారిపడ్డదే మనసే నీకే నీకే ఏందమ్మడూ ఏందమ్మడూ పిచ్చోన్నయ్యా సే వాట్ టు డు ఈ కుర్రాడు ఫిక్సయ్యాడు నిన్నొదిలి పోనేపోడు నా వల్ల కాదే బొమ్మా… నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మా… హమ్మ హమ్మ హమ్మ నా వల్ల కాదే బొమ్మా… నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మా… హమ్మ హమ్మ హమ్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి