చిత్రం : రాక్షసుడు (2015)
సంగీతం : యువన్ శంకర్ రాజా
గీతరచయిత : వెన్నెలకంటి
నేపధ్య గానం : కార్తీక్, చిన్మయి
పల్లవి:
మ: నీ నీడవుతా నీ తోడువతా అడుగులో అడుగునై నీ నీడవుతా నువ్వు ఈ నా ప్రాణం అన్నా నీ నిగ్లో రెండో జాబాలి నీ నీ నిలిచే వరమీవా వరముయేవా ఆ: ఆమెను మరపించక పోయిన తల్పించేలా నీ గుండెల్లో కాపురముంట మ్... మ్.హ్మ్... మ్.(మ్యూజికల్ బిట్) మ: కాని చెలియా కాని చెలియా ఆమెకు ఇచ్చిన హృదయాన్ని నీకువ్వడానికి తడబాటు కాని చెలియ కాని చెలియ ఆమెతో చేసిన పయనాలు నీతో కావాలి నా నింగిలో ఒక నీతో కావాలి నా నింగిలో ఒక తారగ వచ్చావులే మెల్ల మెల్లగా వెన్నెలై నిందవులే నా గుండెలో నా నేలపై ఒక పూవై విచ్చవులే మెల్ల మెల్లగా తోటవై పూచావులే నా గుండెలో చిరునవై నువ్వు వస్తే చిగురించ మల్లి నేను సిరిమువై నా ఎదలో రావలించవే వచ్చింది నా కోసమే ఇలా అమావాస్య లోన వెన్నల కాని చెలియ కాని చెలియా ఆమెకు ఇచ్చిన హృదయాన్ని నీకువ్వడానికి... మ: నే నిన్ను ప్రేమించు ముందే నీ ప్రేమంట నా చిట్టి తల్లికి నువ్వు ఇచ్చావు ఇంకేమి నీ కోరకుండానే వరము ఇచ్చు దేవతల ధీవి నుండి దిగివస్థివే ఊడిలో చేరి అ... ఓ... ఆ... జోలాలి పాడి a... o... ao... నువ్వు సేద తీర్చగా నా గాయమరేలే. మ: నీవే చెలియా నీవే చెలియా నీవే నా మౌనం నీవే నా గానం నీవే నా ధ్యానం నీవే చెలియా నెవ్వే చెలియా నీవే నా హృదయం నీవే నా ప్రాణాయామం నీవే నా లోకం ఆ... ఆ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి