చిత్రం: మంచి దొంగ (1988 )
సంగీతం: కె. చక్రవర్తి
రచన:
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
పల్లవి:
నన్నె కట్టుకుంటావా కుర్ర దానా
నిన్నె పెట్ట మంటాను
చెయ్యె పట్టమంటాను
సోకె ఇచ్చుకుంటాను కుర్రవాడా
వయ్యరంగ రావే నా జట్టు
జాజిపూల అందం చేపట్టు
నీకు నాకు తప్పదింక హాం ఫట్టు
పదనిస నిసనిద ని ద ప
చరణం 1:
మీది మీది కొస్తే ఇలాగ
చాటు మాటు సర్సం ఏలాగ
గుట్టుగ దా దా
చుట్టుకో మెల్ల మెల్లంగా
ఒక్కతవ్వ మంటె అల్లాగ
వెక్కిరించ బోకె ఇల్లగా
పక్కకే రావె ఒప్పుకొవె పట్టు పట్టంగ
ఏవేవొ అదగొద్దు అప్పనంగా
ఇవ్వంటూ పోబోకె దూరంగా
ఇవ్వలన్న ఇవ్వలేను నీ లాగా
పదనిస నిసనిద ని ద ప
ముద్దె పెట్టమంటావా
నువ్వె పెట్టుకుంటావా
నన్నె కట్టుకుంటావా కుర్ర దానా
నిన్నె పెట్ట మంటాను
చెయ్యె పట్టమంటాను
సోకె ఇచ్చుకుంటాను కుర్రవాడా
చరణం 2:
బుగ్గ గిల్లబోతె ఇల్లాగ
బుంగ మూతి పెడితే ఎల్లాగ
రంభల రావె రాసుకే నన్ను ఇలాగ
గుచ్చి గుచ్చి చూస్తె ఇలాగ
గువ్వలగ వచ్చేదెలగా
కొంటెగా రా రా
కోరుకోరా ఒక్కటవ్వంగా
బింకాలు చూపొద్దు బిడియంగా
తాపాలు రేపొద్దు సారంగా
నువ్వు నేను అవ్వలింక ఏకంగ
పదనిస నిసనిద ని ద ప
ముద్దె పెట్టమంటావా
నువ్వె పెట్టుకుంటావా
నన్నె కట్టుకుంటావా కుర్ర దానా
నిన్నె పెట్ట మంటాను
చెయ్యె పట్టమంటాను
సోకె ఇచ్చుకుంటాను కుర్రవాడా
వయ్యరంగ రావే నా జట్టు
జాజిపూల అందం చేపట్టు
నీకు నాకు తప్పదింక హాం ఫట్టు
పదనిస నిసనిద ని ద ప
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి