చిత్రం: సంక్రాంతికి వస్తున్నాం (2024)
రచన: రామజోగయ్య శాస్త్రి
గానం: ‘విక్టరీ’ వెంకటేష్, భీమ్స్ సిసిరోలియో, ‘మాయిపిలో’ రోహిణి సోరట్,
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
పల్లవి :
హే గొబియ్యల్లో గోబియ్యల్లో
పండగొచ్చె గోబియాల్లో
everybody singing గోబియాల్లో
పెద్ద పండగండో గోబియాల్లో
Lets get it trendy గోబియాల్లో
Come on
basically, technically, logically, practically
basically, technically, logically, practically and finally
its an attitude pongalu
its a block buster pongalu
ఊ ఊ ఊ,జరా ఊ
చరణం:1
girls.. girls .. no dangals.. celebrate the pongals
హే గొబియ్యల్లో గోబియ్యల్లో
పండగొచ్చె గోబియాల్లో
every year count పల్లెలలో
కలిసి మెలిసి గోబియ్యల్లో
let have fun గోబియ్యల్లో
actually, annually, colourfully, housefully
actually, annually, colourfully, housefully and finally
arrrrrrrrrrrrrrr
its an attitude pongalu
ఊ ఊ ఊ,జరా ఊ
its a block buster pongalu
ఊ ఊ ఊ,జరా ఊ
ఊ ఊ ఊ .. సంక్రాంతి రా రేయ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి