15, జనవరి 2025, బుధవారం

Game Changer : Raa Macha Macha Song Lyrics (కళ్లజోడు తీస్తే నీలాంటి వాడ్నే)

చిత్రం: Game Changer (2024)

సాహిత్యం: అనంత శ్రీరామ్

గానం: నకాష్ అజీజ్

సంగీతం: తమన్ ఎస్.


పల్లవి:

కళ్లజోడు తీస్తే నీలాంటి వాడ్నే
షర్ట్ పైకి పెడితే నీలాంటి వాడ్నే టక్కు టై తీస్తే నీలాంటి వాడ్నే
నాటు బీటు వింటే నీలాంటి వాడ్నే కన్న ఊళ్ళో కాలెట్టానంటే
నేనైనా నేనైనా నీలాంటోడ్నే
మాటలన్నీ చేతల్లో పెడితే
మీరైనా నాలాంటోళ్లే ఏ ఏ రా మచ్చ మచ్చ రా
రా మచ్చ మచ్చ రా
ఈ కచ్చా పచ్చాకే
రాడ్ ఇచ్చాలొచ్చెయ్ రా రా మచ్చ మచ్చ రా
రా మచ్చ మచ్చ రా
నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ ర్యాంపే రా రా మచ్చ మచ్చ రా
రా మచ్చ మచ్చ రా
ఈ కచ్చా పచ్చాకే
రాడ్ ఇచ్చాలొచ్చెయ్ రా రా మచ్చ మచ్చ రా
రా మచ్చ మచ్చ రా
నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ ర్యాంపే రా

చరణం:
నిక్కరు జేబు లోపల
చిల్లర కాసు గల్ గలా
చక్కగ మోగుతుందిక మ్యూజిక్కులా వీణ స్టెప్పు వేస్తేనీ
విజిల్ సౌండు దడ దడా
నక్కిన దండి గుండెలో ఏదో మూలా పోచమ్మ జాతర్లో తప్పెట గుళ్లు
అరె సంక్రాంతి ఇళ్లల్లో పందెం కోళ్లు
సూరమ్మ బడ్డిలో తీయటి జీడ్లు
గుర్తుకొస్తాయీ భూమ్మీద ఉన్నన్నాళ్లు ఫ్లాష్‌బ్యాక్ నొక్కానంటే
నేనైనా నేనైనా నీలాంటోడ్నే
ఫ్లాష్ ఫార్వర్డ్ కొట్టారనంటే
మీరైనా నాలాంటోళ్లే ఏ ఏ రా మచ్చ మచ్చ రా
రా మచ్చ మచ్చ రా
ఈ కచ్చా పచ్చాకే
రాడ్ ఇచ్చాలొచ్చెయ్ రా రా మచ్చ మచ్చ రా
రా మచ్చ మచ్చ రా
నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ ర్యాంపే రా రా మచ్చ మచ్చ రా
రా మచ్చ మచ్చ రా
ఈ కచ్చా పచ్చాకే
రాడ్ ఇచ్చాలొచ్చెయ్ రా రా మచ్చ మచ్చ రా
రా మచ్చ మచ్చ రా
నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ ర్యాంపే రా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి