చిత్రం: మానవుడు దానవుడు (1972)
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
సంగీతం: అశ్వథామ
గానం: పి. సుశీల
పల్లవి:
పచ్చని మన కాపురం
పాలవెలుగై.. మణిదీపాలవెలుగై...
కలకాలం నిలవాలీ... కళకళలాడాలీ.. ఈ...
పచ్చని మన కాపురం... చరణం 1:
పాలవెలుగై.. మణిదీపాలవెలుగై...
కలకాలం నిలవాలీ... కళకళలాడాలీ.. ఈ...
పచ్చని మన కాపురం... చరణం 1:
నీ గుండెల సవ్వడిలోన.. నా గుండెల గుసగుసలుంటే
నీ కంటిపాపలలోనా.. నా కలల రూపాలుంటే..
మన బ్రతుకే అనురాగానికి.. ప్రతిరూపమౌనులే
మన బ్రతుకే అనురాగానికి....
ప్రతిరూపమౌనులే.. ప్రతిరూపమౌనులే... పచ్చని మన కాపురం...
పాలవెలుగై.. మణిదీపాలవెలుగై...
కలకాలం నిలవాలీ... కళకళలాడాలీ.. ఈ...
పచ్చని మన కాపురం...
నీ కంటిపాపలలోనా.. నా కలల రూపాలుంటే..
మన బ్రతుకే అనురాగానికి.. ప్రతిరూపమౌనులే
మన బ్రతుకే అనురాగానికి....
ప్రతిరూపమౌనులే.. ప్రతిరూపమౌనులే... పచ్చని మన కాపురం...
పాలవెలుగై.. మణిదీపాలవెలుగై...
కలకాలం నిలవాలీ... కళకళలాడాలీ.. ఈ...
పచ్చని మన కాపురం...
చరణం 2:
నీవు లేని క్షణమైనా.. నా కనులకు ఒకయుగమై
మన ఇరువురి కలయికలో.. ఇరుమేనులు చెరిసగమై
ప్రాణంలో ప్రాణంగా.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
పరవశించిపోవాలి.. పరవశించిపోవాలీ.... పచ్చని మన కాపురం..
పాలవెలుగై.. మణిదీపాలవెలుగై...
కలకాలం నిలవాలీ... కళకళలాడాలీ.. ఈ...
పచ్చని మన కాపురం.. .
మన ఇరువురి కలయికలో.. ఇరుమేనులు చెరిసగమై
ప్రాణంలో ప్రాణంగా.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
పరవశించిపోవాలి.. పరవశించిపోవాలీ.... పచ్చని మన కాపురం..
పాలవెలుగై.. మణిదీపాలవెలుగై...
కలకాలం నిలవాలీ... కళకళలాడాలీ.. ఈ...
పచ్చని మన కాపురం.. .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి