చిత్రం : రాక్షసుడు (1986)
సంగీతం : ఇళయరాజా
గీత రచయిత : దేవులపల్లి కృష్ణ శాస్త్రి
నేపధ్య గానం : ఎస్.జానకి
పల్లవి : జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి చరణం 1 : జయ జయ సశ్యామల సుశ్యామ చలచ్చేలాంచల జయ జయ సశ్యామల సుశ్యామ చలచ్చేలాంచల జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణకుంతల జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి చరణం 2 : జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ జయ గాయక వైతాళిక గళ విశాల పత విహరణ జయ మదీయ మధురగేయ చుంబిత సుందర చరణ జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి