చిత్రం : రంగూన్ రౌడి (1979)
సంగీతం : జె.వి. రాఘవులు
గీత రచయిత : వేటూరి
నేపధ్య గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
పల్లవి :
ఓ జాబిలీ... వెన్నెల ఆకాశం ఉన్నదే నీకోసం
ఎదురు చూసింది నిదుర కాచింది కలువ నీకోసమే
వెలుగువై రావోయి వెలుతురే తేవోయి ఓ జాబిలీ వెన్నెల ఆకాశం ఉన్నదే నీకోసం
జుమ్ జుమ్ జుమ్.. జుమ్ జుమ్ జుమ్..
ఎదురు చూసింది నిదుర కాచింది కలువ నీకోసమే
వెలుగువై రావోయి వెలుతురే తేవోయి ఓ జాబిలీ వెన్నెల ఆకాశం ఉన్నదే నీకోసం
జుమ్ జుమ్ జుమ్.. జుమ్ జుమ్ జుమ్..
చరణం 1 :
కదలిపోయే కాలమంతా నిన్ను నన్ను నిలిచి చూసే
కలలు కన్న కౌగిలింత వలపు తీపి వలలు వేసే
భ్రమర నాదాలు ఉ ఉ ఉ
భ్రమర నాదాలు.. ప్రేమ గీతాలై పరిమళించేనోయి
పున్నమై రావోయి.. నా పున్నెమే నీవోయి ఓ జాబిలీ వెన్నెల ఆకాశం ఉన్నదే నీకోసం
జుమ్ జుమ్ జుమ్.. జుమ్ జుమ్ జుమ్.. జుమ్ జుమ్ జుమ్ చరణం 2:

నవ్వులన్ని పువ్వులైన నా వసంతం నీకు సొంతం
పెదవి దాటి ఎదను మీటే.. ప్రేమ బంధం నాకు సొంతం
ఇన్ని రాగాలు.. ఉ ఉ ఉ
ఇన్ని రాగాలు నీకు అందించే రాగమే నేనోయి
అనురాగమే నీవోయి.. అనురాగమే నీవోయి ఓ జాబిలీ వెన్నెల ఆకాశం ఉన్నదే నీకోసం
పెదవి దాటి ఎదను మీటే.. ప్రేమ బంధం నాకు సొంతం
ఇన్ని రాగాలు.. ఉ ఉ ఉ
ఇన్ని రాగాలు నీకు అందించే రాగమే నేనోయి
అనురాగమే నీవోయి.. అనురాగమే నీవోయి ఓ జాబిలీ వెన్నెల ఆకాశం ఉన్నదే నీకోసం
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి