20, జనవరి 2025, సోమవారం

Seetha Ramam : Tharali Tharali Song Lyrics (తరలి తరలి మరి రారా)

చిత్రం : సీతా రామం (2022)

సంగీతం : విశాల్ చంద్రశేఖర్

సాహిత్యం : కృష్ణకాంత్

గానం: సునీత ఉపద్రష్ట


చల్ చల్ చల్ చల్
చల్ చల్ చల్
చల్ చల్ చల్ చల్ చల్
చల్ చల్ చల్ తరలి తరలి మరి రారా
ఎదురుగ రామ సుందరా
విరులు జరులు ఇక దాటి
దరికిరా వేడుకుందురా తరలి తరలి మరి రారా
ఎదురుగ రామ సుందరా
దిగులుగా మిథిలలోనే ఉన్న
కదిలిరా నీలి మేఘశ్యామ వేణువే విల్లు లాగ మలచి
పాడరా సీత రాగమాల
దేవ దేవరా నాదు
ఈ మొర ఆలకించరా రా తరలి తరలి మరి రా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి