చిత్రం: ఆత్మీయుడు (1977)
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
సంగీతం : జె.వి. రాఘవులు
పల్లవి :
అమ్మో... ఏం సోకు ఎంత సోకు...
ఇన్నాళ్ళు లేని సోకు
ఏమయ్యిందీ రోజు నీకు...
ఏమయ్యిందీ రోజు నీకు...
కన్నట్ట గీటమాకు.. నన్నిట్ట లాగమాకు
కన్నట్ట గీటమాకు.. నన్నిట్ట లాగమాకు
ఏం టెక్కు ఎంత టెక్కు...
కన్నట్ట గీటమాకు.. నన్నిట్ట లాగమాకు
ఏం టెక్కు ఎంత టెక్కు...
ఇన్నాళ్ళు లేని నిక్కు
ఏవయ్యిందీ రోజు నీకు...
ఏవయ్యిందీ రోజు నీకు...
నన్నింక ఆప మాకు.. ఎన్నాళ్ళీ బాధ నాకు
నన్నింక ఆప మాకు.. ఎన్నాళ్ళీ బాధ నాకు
అమ్మో... అహ్హో...
చరణం 1 :
నడుమూగి పోయింది నీ నడకకు...
నన్నింక ఆప మాకు.. ఎన్నాళ్ళీ బాధ నాకు
అమ్మో... అహ్హో...
చరణం 1 :
నడుమూగి పోయింది నీ నడకకు...
జడ పోటి వచ్చింది ఆ నడుముకు
నడుమూగి పోయింది నీ నడకకు...
నడుమూగి పోయింది నీ నడకకు...
జడ పోటి వచ్చింది ఆ నడుముకు
జడతోటి నీ చూపు ఎగబాకనీకు...
జడతోటి నీ చూపు ఎగబాకనీకు...
జడతోటి నీ చూపు ఎగబాకనీకు
ఎద కంది పోతుంది ఆ ఉడుకుకు
ఏం టెక్కు ఎంత టెక్కు... ఇన్నాళ్ళు లేని నిక్కు
ఏవయ్యిందీ రోజు నీకు...
ఎద కంది పోతుంది ఆ ఉడుకుకు
ఏం టెక్కు ఎంత టెక్కు... ఇన్నాళ్ళు లేని నిక్కు
ఏవయ్యిందీ రోజు నీకు...
నన్నింక ఆప మాకు.. ఎన్నాళ్ళీ బాధ నాకు
కన్నట్ట గీటమాకు.. నన్నిట్ట లాగమాకు
చరణం 2 :
కాటుక కళ్ళకు కల రానివ్వకు...
కన్నట్ట గీటమాకు.. నన్నిట్ట లాగమాకు
చరణం 2 :
కాటుక కళ్ళకు కల రానివ్వకు...
కలలోకొచ్చి కవ్వించకు
కాటుక కళ్ళకు కల రానివ్వకు...
కాటుక కళ్ళకు కల రానివ్వకు...
కలలోకొచ్చి కవ్వించకు
కంటిని రెప్పను విడదీయకు...
కంటిని రెప్పను విడదీయకు...
కంటిని రెప్పను విడదీయకు
ఒంటరి చేసి వేధించకు...
ఏం సోకు ఎంత సోకు...
ఒంటరి చేసి వేధించకు...
ఏం సోకు ఎంత సోకు...
ఇన్నాళ్ళు లేని సోకు
ఏమయ్యిందీ రోజు నీకు...
ఏమయ్యిందీ రోజు నీకు...
కన్నట్ట గీటమాకు.. నన్నిట్ట లాగమాకు
నన్నింక ఆప మాకు.. ఎన్నాళ్ళీ బాధ నాకు
అమ్మో... అహ్హా...
చరణం 3 :
నేనోడిపోతాను నీ సొగసుకు...
నన్నింక ఆప మాకు.. ఎన్నాళ్ళీ బాధ నాకు
అమ్మో... అహ్హా...
చరణం 3 :
నేనోడిపోతాను నీ సొగసుకు...
నా గెలుపు ఇస్తాను నీ పొగరుకు
నేనోడిపోతాను నీ సొగసుకు...
నేనోడిపోతాను నీ సొగసుకు...
నా గెలుపు ఇస్తాను నీ పొగరుకు
వయసుంది ఇద్దర్ని కలిపేందుకు...
వయసుంది ఇద్దర్ని కలిపేందుకు...
వయసుంది ఇద్దర్ని కలిపేందుకు
మనసుంది కలకాలం నిలిపేందుకు...
ఏం టెక్కు ఎంత టెక్కు...
మనసుంది కలకాలం నిలిపేందుకు...
ఏం టెక్కు ఎంత టెక్కు...
ఇన్నాళ్ళు లేని నిక్కు
ఏవయ్యిందీ రోజు నీకు...
కన్నట్ట గీటమాకు.. నన్నిట్ట లాగమాకు
నన్నింక ఆప మాకు.. ఎన్నాళ్ళీ బాధ నాకు
కన్నట్ట గీటమాకు.. నన్నిట్ట లాగమాకు
నన్నింక ఆప మాకు.. ఎన్నాళ్ళీ బాధ నాకు
ఏవయ్యిందీ రోజు నీకు...
కన్నట్ట గీటమాకు.. నన్నిట్ట లాగమాకు
నన్నింక ఆప మాకు.. ఎన్నాళ్ళీ బాధ నాకు
కన్నట్ట గీటమాకు.. నన్నిట్ట లాగమాకు
నన్నింక ఆప మాకు.. ఎన్నాళ్ళీ బాధ నాకు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి