చిత్రం: అర్జున్ (2004)
రచన: వేటూరి
గానం: శంకర్ మహదేవన్
సంగీతం: మణిశర్మ
పల్లవి:
ఒక్క మాట ఒక్క బాణం ఒక్కటేనే గురి గురి
ఒక్క చూపుకి దిక్కులన్ని పిక్కటిల్లే చరి చరి
ఓటుమంటు లేని వాడు ఒక్కడైన సరి
ఓ మనస్సు ఉంటే మార్చుదాకా మార్గముంది చలో
ఛల్‌రె చల్‌రే ఛలో . . .
ఛల్‌రె చల్‌రే ఛలో . . .
చరణం : 1
చుక్కలు తెంచెయ్ చకా చకా
హక్కులు మనవే పక పక
రెక్కల గుర్రం ఎక్కిపో ఆ గగనాన్ని ఏలుకో
స్వాగతం అనధిరంగా గీతికా
జోకులకే కధ చేబుదాం వెన్నెలతో మొరపెడదాం
సాహసం చెయ్యర ఇంకా ఢింభకా
చెంగులతో ఓడిద్దాం చెడుగుడునే ఆడేద్దాం
ఆకాశంలో భూకంపాలే సంభవం సర్వంనీకే సంభవం
ఓ దశ నీ ప్రేయసేలే ఛల్‌రేఛలో ఛల్‌రే ఛలో
చరణం : 2
పరుగులు పెట్టే గంగ నువ్వు ఉరికే కృష్ణకు కలపరా
నదులే కాదు యెదలను కలిపిస్తేనే గెలుపురా
జీవితం ఈ పేటర్లలో స్నేహితం
స్వరములతో జతకడదాం క్షణములలో గురి పెడదాం
ఎవ్వరం ఇజీకోల్టు అద్భుతం
మనస్సల్లే పరిగెడదాం మనిషల్లే నిలబడదాం
వేగం వేగం అంతా వేగం సంభవం సర్వం నీకే సంభవం
ఊర్వశి నీ ప్రేమసేలే ఛల్‌రె ఛలో ఛల్‌రేఛలో. . .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి