చిత్రం: అతనొక్కడే (2005)
సంగీతం: మణి శర్మ
రచన: చిన్ని చరణ్
గానం: వేణు, గంగ
పల్లవి:
నాటి గాళ్ - - -
నాటి గాళ్ నాటి గాళ్ నన్నే పిలిచింది
నాతోటే ఎవ్రిడే ఉంటానంటోంది
నాటి గాళ్ నాటి గాళ్ నన్నే పిలిచింది
నాతోటే ఎవ్రిడే ఉంటానంటోంది
ఫ్రామిస్ ఓ చెలియా ఐ లవ్ యుఫ్రామిస్ సఖియా ఐ లవ్ ఫర్ యు
ఫ్రామిస్ లైఫంతా లాఫింగ్సే లవ్‌లో పడితే ఐ లవ్ యు
మైడియర్ మైడియర్ స్వీట్ హార్ట్ మనలోని లవ్వేలే సోగ్రేట్
మైడియర్ మైడియర్ స్వీట్ హార్ట్ మనలోని లవ్వేలే సోగ్రేట్
చరణం : 1
బ్యూటి కంట్రి లాఫి ఎంట్రి అవ్వాంలంటే బిల్లే
పాస్పోటంటా ఫాట్లోడ్ లేవంటా
స్వీటి చిరుదూరాలే దాటి నిన్నే చేరి
కల్లో నిన్ను అల్లుకునే ఫిట్‌సీట్ నేనంటా
ఫోనంటు మరి నోనంటు నాలోన ఉండదుగా
ఒకటైతే మామూలైనా మనవైపే వాలునుగా
ట్రైనైనా ఎయిర్ పైనైనా స్టాపంటు ఉండునుగా
లవ్ బర్డ్స్ విహరిస్తుంటే ఏ సిగ్నలు మనలను ఆపదుగా
మైడియర్ మైడియర్ స్వీట్ హార్ట్ మనలోనే లవ్వేలే సో గ్రేట్

చరణం : 2
చోటి హృదయంలోన చోటే దొరికిందంటే
టాటా బిల్ గేట్స్ కన్నా నే నే గ్రేటంటా
డౌటే ఇక లేదంటే నువ్వే మరి నా జంట
లవ్లి లాకప్ లోన లాకై పొమ్మంటా
సన్ లైటే లేదంటే ఈలోకం కదలదుగా
సఖియా నీ సరి లేకుంటే నాప్రాణం నిలవదుగా
నువ్వంటూ మరి నేనంటూ డిఫరెన్సే లేదుకదా
మనలోన లవ్ స్టార్ట్ అయిలే ఈ దునియా అంతా మనదేగా
మైడియర్ మైడియర్ స్వీట్ హార్ట్ మనలోని లవ్వేలే సో గ్రేట్
మైడియర్ మైడియర్ స్వీట్ హార్ట్ మనలోని లవ్వేలే సో గ్రేట్
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి