చిత్రం: కంత్రి (2008)
సంగీతం: మణి శర్మ
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: రంజిత్, రీటా
పల్లవి :
బిగి బిగి బేంగో చిగి బేంగో బేంగో బేంగో
బిగి బిగి బేంగో చిగి బేంగో బేంగో బేంగో
జంతర్ మంతర్ జింకా జాయ చెయ్యకె ఇంకా
అ అ హాహ వస్తున్నా నీ వంకా వటినిగు నెలవంకా
అ అ హాహా చెలా చెలా చెలా చెల్ చుక్కలు
చూపిస్తా మిలా మిలా మిలా మిలా మిల్ మెరుపులు
మెరిపిస్తా ఇలా ఇలా ఇలా ఇలా గిల్ గింతలు పుట్టిస్తా సలా
సలా సలా సల్ చెమటలు పట్టిస్తా
Doit Doit Do It Do IT Do IT Do It Doit
Domen Sing and Do IT ah
బిగి బిగి బేంగో చిగి బేంగో బేంగో బేంగో
బిగి బిగి బేంగో చిగి బేంగో బేంగో బేంగో
జంతర్ మంతర్ జింకా జాయ చెయ్యకె ఇంకా
బిగి బిగి బేంగో చిగి బేంగో బేంగో బేంగో
జంతర్ మంతర్ జింకా జాయ చెయ్యకె ఇంకా
చరణం : 1
కదిలివావో కౌగిట్లో క్రిష్ అయ్‌పోతావోయ్ మెదిలావో
ముద్దుల్లో కంప్రెస్ అవుతావోయ్ పిలిచాకా తలవంచి టెంప్ట్ అయి
రావాలోయ్ తలచాకా చలిమంచి హీట్ అయిపోవాలోయ్
లాలా డైలమాలో ఉన్నావే నాకే డైల్ చేసి నా స్టైలే మార్చావే
డైలే ఇంత హాట్ గుందంటే లైన్‌లోకొస్తే ఇకమస్తే మరి బీరడి
బీరడి గారడికే జిగి బిగి బేంగో
బిగి బిగి బేంగో చిగి బేంగో బేంగో బేంగో
బిగి బిగి బేంగో చిగి బేంగో బేంగో బేంగో
బిగి బిగి బేంగో చిగి బేంగో బేంగో బేంగో
జంతర్ మంతర్ జింకా జాయ చెయ్యకె ఇంకా
చరణం : 2
బోంబా బోంబా బోం బోంబా బోం బోంబా
బోం బోంబా బోం Shake it way Bomba Shake
it way Bomba lake it way
పెదవుల్లో కదహొహీ ఫస్ట్ టైమ్ కావాలా తనువుల్లో
తనహాయి నెక్ట్స్‌టైమ్ ఇవ్వాలా కులుకుల్లో కురుబాని టేస్ట్
చూడలా సరసంలో షెహనాయి సొండే మోగాలా
ఐన డైనమేట్‌ని మెచ్చావే సైనైడ్ కళ్ళతోటి గాలాలే వేసావే
పోస్టర్ చూడకుండ వచ్చావే బొమ్మే వేస్తే ఇక పస్తే పరిగెత్తడి
గెత్తడి ముట్టడికే
బిగి బిగి బేంగో చిగి బేంగో బేంగో బేంగో
బిగి బిగి బేంగో చిగి బేంగో బేంగో బేంగో
బిగి బిగి బేంగో చిగి బేంగో బేంగో బేంగో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి